Jammu and Kashmir: చెత్త కుప్పలో పిల్లాడికి దొరికిన ‘బొమ్మ’.. అది చూసి అధికారులు షాక్..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: చెత్తకుప్పలో దొరికిన కొత్తతరహా బొమ్మ తీసుకొని ఓ పిల్లాడు సరదాగా ఆడుకుంటున్నాడు. కానీ ఆ వస్తువును చూసి పోలీసులు షాక్ అయ్యారు. అది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కార్యాలయం పక్కన దొరికిందని తెలిసి అప్రమత్తమయ్యారు. ఆ దగ్గర్లోనే పోలీసు విభాగానికి చెందిన సెక్యూరిటీ ఆఫీస్ కూడా ఉంది. జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?( Jammu Kashmir News)
జమ్ములోని సిద్రా ప్రాంతంలో జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయం పక్కన చెత్త కుప్పలో అసాల్ట్, స్నైపర్ రైఫిళ్లలో వాడే టెలిస్కోప్ ఒక పిల్లాడికి దొరికింది. అది ఒక బొమ్మగా భావించి అతడు ఆడుకుంటున్నాడు. అయితే ఆ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో.. ఆ అనుమానాస్పద వస్తువును స్వాధీనం చేసుకున్నారు. అది చైనా ( China)లో తయారైందని గుర్తించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు (Chinese-Made Rifle Scope). పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అలాగే జమ్ము ప్రాంతంతో పాటు ప్రభుత్వ, సైనిక కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోనుకావొద్దని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ఈ ఘటన వెలుగుచూసింది. ఈ సంస్థే ఇటీవల దిల్లీలో చోటుచేసుకున్న కారు బాంబు పేలుడుపై దర్యాప్తు చేస్తోంది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 10:41 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- తప్పు జరిగింది.. క్షమించండి: దిల్లీలో కారు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి Delhi: దిల్లీలో మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై బాలుడి తండ్రి స్పందిస్తూ.. మృతుని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు.
- కొంకణ్ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా పరిధిలో గల కొంకణ్ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
- వైద్యుడి ఫోన్ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
- ఐఎన్‌ఎస్ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్ శిక్షణ నౌక (సీటీఎస్) ఐఎన్‌ఎస్ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్ అండ్ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
- కర్ణాటకలో హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్ ‘ఫైనల్ అసెంబ్లీ లైన్’ (ఎఫ్‌ఏఎల్)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
- నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
- శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
- ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్-ఫ్రాన్స్ నిర్ణయించాయి.
- పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
- కాంగ్రెస్ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ అభిప్రాయపడ్డారు.
- అదో తుగ్లకీయ కమిషన్ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
- బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
- రైళ్ల మరుగుదొడ్లలో జెట్ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
- ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
- మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.
- కె2 విటమిన్‌తో ఎముకలు బలోపేతం డి విటమిన్ క్రియాశీల రూపమైన కాల్సిట్రియోల్‌గా మారేందుకు మెగ్నీషియం చాలా అవసరం.
- గేట్స్ హాజరుపై సందిగ్ధం! ఏఐ సమిట్‌కు బిల్ గేట్స్ హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆయన హాజరుకాబోవడం లేదని తొలుత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
- చదరపు మీటరు ఉష్ణమండల అడవితో ఏటా 240 లీటర్ల వర్షపాతం ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటరు అడవి వల్ల ఏటా దాదాపు 240 లీటర్ల వర్షపునీరు లభ్యమవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
- బైకర్‌ను ఢీకొన్న కారు.. వైరల్‌గా మారిన వీడియో దేశరాజధాని దిల్లీలో ఒక మైనర్ బాలుడు(17) తన స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాహిల్ ధానేశ్ర అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు.
- కేంద్ర మంత్రి పురీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ వరుసబెట్టి అబద్ధాలాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది.
English Translation
Jammu and Kashmir: A child found a 'toy' in a garbage heap.. Officials are shocked to see it!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: A child is having fun playing with a new toy found in a garbage dump. But the police were shocked to see the object. They were alarmed to know that it was also found next to the National Investigation Agency (NIA) office. There is also a security office of the police department nearby. This incident which took place in Jammu and Kashmir is creating a stir. What happened...?( Jammu Kashmir News)
A child found a telescope used in assault and sniper rifles in a garbage heap next to the office of the National Investigation Agency in Sidra area of Jammu. He thinks it is a toy and he is playing with it. But when the matter came to the attention of the police, the suspicious item was seized. The security personnel were alerted when they found that it was made in China ( China) (Chinese-Made Rifle Scope). The police conducted inspections in the area. Also, security has been tightened at government and military offices in Jammu region. People are advised not to panic. A 24-year-old man has been arrested in connection with the incident. This incident came to light after the NIA filed a chargesheet against Pahalgam terror attack in April this year. This agency is investigating the recent car bomb blast in Delhi.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 10:41 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this regard.
More
- Wrong.. Sorry: Delhi boy's father responsible for car accident Delhi: It is known that a minor boy drove a car carelessly in Delhi and caused the death of a person. In response to this, the boy's father apologized to the deceased's family. Tourists were spotted by a group of dolphins on the Konkan coast of Sindhudurg district in Maharashtra.
- If you search for the doctor's phone number on Google, the account is empty. Cyber crooks are constantly hacking people's accounts in new ways. Another incident came to light in Shahdol district of Madhya Pradesh.
- INS Krishna water entry. Navy sources said on Tuesday that the first indigenous Cadet Training Ship (CTS) INS Krishna has entered the water. The event was held at the Larson and Toubro yard at Kattupally, Chennai.
- A helicopter assembly unit in Karnataka. India's first private helicopter assembly unit 'Final Assembly Line' (FAL) at Vemagal in Kolaru district of Karnataka was inaugurated virtually from Mumbai on Tuesday by Prime Minister Narendra Modi and French President Emmanuel Macron. Union Minister of State for Communications Pemmasani Chandrasekhar said that the number of broadband users in the country has increased from six crore to one hundred crore in the last ten years. It is possible to cross this great milestone between 2014-2025.
- Largest labor hospital in Sriperumbudur Finance Minister Thangam Thennarasu has announced that the country's largest hospital for workers will be built at Sriperumbudur in Kancheepuram district of Tamil Nadu. 706 crores have been allocated for the construction of this 18,720-bed hospital.
- Partnership with France is now special. India-France have decided to elevate their ties to the level of a 'Special Global Strategic Partnership'.
- Use of AI in petitions is a concern The Supreme Court has expressed deep concern over the prevailing attitude among lawyers to present petitions prepared with the help of artificial intelligence tools to the courts. Senior Congress leader Mani Shankar Iyer opined that if the Congress is in a situation where dissent cannot be tolerated, it will lead to the destruction of the party.
- That is the Tughlaqiya Commission. West Bengal Chief Minister Mamata Banerjee on Tuesday accused the Election Commission of acting like a "Tughlaqiya Commission".
- Elections in Bengal and Tamil Nadu in April! The Central Election Commission (EC) officials revealed on Tuesday that the assembly elections for four states and one union territory will be held in April.
- Jet sprays in train toilets. The railway department has decided to install jet sprays in the toilets of train coaches instead of steel faucets with taps and chains.
- LPU has demonstrated interesting AI projects. Lovely Professional University's (LPU) projects were well received at the India-AI Impact Expo inaugurated by Prime Minister Narendra Modi, the varsity said in a statement.
- We don't want pensions. Sri Lankan lawmakers took a crucial decision. It has been decided that pensions will not be drawn at the end of the tenure.
- Strengthen bones with K2 vitamin. Magnesium is essential for the conversion of vitamin D into calcitriol, the active form. There is doubt whether Bill Gates will attend the AI Summit or not. At first the government sources announced that he was not going to attend.
- Square meter of tropical forest with 240 liters of annual rainfall. A recent study has stated that every square meter of forest in tropical areas provides about 240 liters of rainwater annually.
- The car that hit the biker. The video went viral A minor boy (17) recklessly drove his Scorpio vehicle and killed a 23-year-old cyclist Sahil Dhanesra in Delhi.
- Union Minister Puri should resign: Congress The Congress party has demanded that Union Minister Hardeep Singh Puri should resign immediately on the issue of Jeffrey Epstein files.