హైదరాబాద్, డిసెంబర్ 22:నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి(Bomb Threats at Shamshabad Airport). బాంబు బెదిరింపుల సమాచారం రావడంతో.. నెదర్లాండ్ వెళ్లే ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయించారు అధికారులు.
నెదర్లాండ్(Netherland) విమానంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడి నుంచి ఎయిర్‌పోర్ట్ అధికారులకు మెయిల్ వచ్చింది(Bomb Threat Mail). దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు ఫ్లైట్‌ను అత్యవసర ల్యాండింగ్ చేసి.. విమానం మొత్తం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే.. ఈ ఏడాదిలో శంషాబాద్(Shamshabad) ఎయిర్‌పోర్ట్‌కు 20కి పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
రైలు టికెట్ల ధరల పెంపు!
బీజేపీ కళ్లద్దాలతో సంఘ్‌ను చూడొద్దు
English Translation
Hyderabad, December 22:Bomb Threats at Shamshabad Airport in the city once again created a stir. After receiving information about bomb threats, the authorities made an emergency landing of a plane going to the Netherlands.
The airport authorities received a bomb threat mail from a bystander saying that a bomb had been placed on the plane of the Netherlands (Bomb Threat Mail). The staff was alerted immediately. The flight was made an emergency landing and the whole plane was thoroughly inspected. However.. Shamshabad airport received more than 20 bomb threat mails this year.