Elon Musk: ఎలాన్‌ మస్క్‌ సంపద 749 బిలియన్‌ డాలర్లు

Eenadu icon
By Business News Desk Published : 22 Dec 2025 03:24 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డెలావేర్‌ సుప్రీంకోర్టు 139 బిలియన్‌ డాలర్ల (రూ.12.51 లక్షల కోట్ల) విలువైన టెస్లా స్టాక్‌ ఆప్షన్లను పునరుద్ధరించడంతో పాటు, 2018లో ఎలాన్‌ మస్క్‌కు ప్రకటించిన 55 బి.డాలర్ల (రూ.4.95 లక్షల కోట్ల) వేతన ప్యాకేజీకి అనుకూలంగా తీర్పు వెలువరించడంతో.. ఆయన సంపద విలువ ఏకంగా 749 బి.డాలర్ల (రూ.67.41 లక్షల కోట్ల)కు చేరింది. ప్రపంచంలోనే తొలిసారిగా 700 బి.డాలర్లకు పైగా నికర సంపద కలిగిన వ్యక్తిగా మస్క్‌ రికార్డు సాధించారు. మన దేశంలోని 4 అతి పెద్ద నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువను కలిపినా, మస్క్‌ సంపద విలువే అధికంగా ఉండటం గమనార్హం. దేశంలో (రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 236 బి.డాలర్లు-రూ.21.24 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 184 బి.డాలర్లు-రూ.16.56 లక్షల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌ 142 బి.డాలర్లు-రూ.12.78 లక్షల కోట్లు, టీసీఎస్‌ 132 బి.డాలర్లు-రూ.11.88 లక్షల కోట్లు).. మొత్తం మార్కెట్‌ విలువ 694 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.62.46 లక్షల కోట్ల) కంటే మస్క్‌ సంపద ఎక్కువ. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా (సుమారు 500 బి.డాలర్లు-రూ.45 లక్షల కోట్లు) ఉన్నారు. 600 బి.డాలర్ల సంపద విలువను అధిగమించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కిన 4 రోజుల్లోపే, మస్క్‌ సంపద 700 బి.డాలర్ల (రూ.63 లక్షల కోట్ల)ను అధిగమించడం విశేషం.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Elon Musk: Elon Musk's wealth is 749 billion dollars

Eenadu icon
By Business News Desk Published : 22 Dec 2025 03:24 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Lawrence Supreme Court $139 billion (Rs 12.51 lakh crore) worth of Tesla stock options, and a ruling in favor of Elon Musk's $55 billion (Rs 4.95 lakh crore) pay package announced in 2018 has taken his net worth to $749 billion (Rs 67.41 lakh crore). Musk is the first person in the world to have a net worth of more than 700 billion dollars. Even if the market value of the 4 largest listed companies in our country is combined, it is noteworthy that the value of Musk's wealth is higher. In the country (Reliance Industries 236 billion dollars-Rs.21.24 lakh crore, HDFC Bank 184 billion dollars-Rs.16.56 lakh crore, Bharti Airtel 142 billion dollars-Rs.12.78 lakh crore, TCS 132 billion dollars-Rs.11.88 lakh crore). Musk's wealth is more than the market value of 694 billion dollars (about Rs. 62.46 lakh crore). Google co-founder Larry Page is the second richest person in the world (about 500 billion dollars-Rs. 45 lakh crores). Within 4 days of becoming the first person to cross the $600 billion mark, Musk's wealth has crossed the $700 billion (Rs.63 lakh crore) mark. rel="noopener">Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :