‘రణబాలి’ చూసినవారికి ప్రేమతో హగ్స్: రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌

Eenadu icon
By Entertainment Team Updated : 17 Oct 2026 17:55 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ ( Vijay Deverakonda), రష్మిక ( Rashmika) దంపతులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రణబాలి’ (Ranabaali). రాహుల్‌ సాంకృత్యాన్‌ (Rahul Sankrityan) తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్‌ దేవరకొండ నటించగా, ఆయన భార్యగా జయమ్మ పాత్రలో రష్మిక మెరిశారు. ఈ చిత్రంతోపాటు తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనపై రష్మిక భావోద్వేగానికి గురయ్యారు. తన ఆనందాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ లేఖను పోస్టు పెట్టారు.

‘‘జయమ్మ..! ఆమె ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఓ మహిళగా ఉండటమంటే ఏంటో ఆమె నాకు నేర్పింది. తన ప్రజల కోసం నిలవడం, తనవారిని కాపాడుకోవడం, ప్రేమను పంచడం.. ఇదే నిజమైన స్త్రీత్వానికి అర్థమని తెలియపరిచింది. రణబాలి, జయమ్మలపై కురిపిస్తున్న ప్రేమను చూసి ఎంతో ఆనందం, ఉద్వేగం కలుగుతోంది. 
‘రణబాలి’ మన సామాజిక శక్తిని, దేవుడిపై విశ్వాసాన్ని, సమష్టిగా పోరాడే స్ఫూర్తిని చాటిచెబుతుంది. థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఓ అద్భుతమైన అనుభూతి ఈ సినిమా. దర్శకుడు రాహుల్‌ కృషికి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే సంతోషంగా ఉంది. 

  • ఆ హీరోతో పిచ్చిగా ప్రేమలో ఉన్నా: మృణాల్‌ ఠాకూర్‌

విజయ్‌.. నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఇప్పుడూ చెబుతున్నాను. నీ కష్టించే గుణానికి నేను అభిమానిని. నువ్వు ఎప్పుడూ కష్టపడి పనిచేస్తుంటావు. ఇప్పుడు నీ కష్టాన్ని అందరూ మెచ్చుకుంటుంటే, నాలో ఆనందం ఉప్పొంగుతోంది. మనసంతా ప్రశాంతతతో నిండిపోయింది. ఇప్పటికే ఈ సినిమాను చూసినవారికి గట్టిగా హగ్స్‌ ఇచ్చి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ప్రేమతో, మీ జయమ్మ’’ అని రష్మిక తన పోస్టులో పేర్కొన్నారు. 

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Oct 2026 17:46 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆ విషయంలో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు: నాగవంశీ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్ 2’ (Jailer 2) బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 
  • ‘గరివిడి లక్ష్మి’కి పవన్‌ టీమ్‌ శుభాకాంక్షలు.. ఆనంది టైటిల్‌ పాత్రలో గౌరీ నాయుడు జమ్ము తెరకెక్కించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’.
  • దసరా హాలిడేస్‌.. ఓటీటీలో అలరించే చిత్రాలు.. వెబ్‌సిరీస్‌లివే! ఈ వీకెండ్‌లో ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుందో చూసేయండి.
  • నిన్న వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌.. నేడు దర్శకుడి మృతి  ‘కప్పి స్క్వాడ్‌’ దర్శకుడు బేల్‌రాజ్‌ కలరిక్కల్ (Belraj Kalarickal) మరణవార్త మలయాళ చిత్రసీమలో విషాదం నింపింది. ‘కప్పి స్క్వాడ్‌’ శుక్రవారం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రాగా, ఆ మరుసటి రోజే ఆయన ప్రాణాలు కోల్పోవడంపై సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 
  • ఆ హీరోతో పిచ్చిగా ప్రేమలో ఉన్నా: మృణాల్‌ ఠాకూర్‌ బాలీవుడ్ సినిమాలు, అందులోని రొమాంటిక్ హీరోల ప్రభావం తనపై ఎంతగా ఉందో నటి మృణాల్ ఠాకూర్ తాజాగా పంచుకున్నారు. 
  • అజయ్‌ దేవ్‌గణ్‌ బంగ్లాలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగణ్‌కు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) షాక్‌ ఇచ్చింది.
  • గ్యాంగ్‌స్టర్‌ క్వీన్స్‌.. కీర్తి సురేశ్‌ ‘అక్క’ టీజర్‌ విడుదల కథానాయిక కీర్తి సురేశ్‌ శక్తిమంతమైన లేడీ డాన్‌ పాత్రలో రూపొందుతున్న నాయికా ప్రాధాన్యమైన సిరీస్‌ ‘అక్క’.
  • ప్రముఖ సంగీత దర్శకుడి కన్నుమూత ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూశారు.
  • ఎల్‌నినో పరిస్థితులపై స్పందించిన నాగార్జున ఎల్‌నినో (Elnino) ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినీ పెద్దలను కలుస్తానన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అగ్రకథానాయకుడు నాగార్జున (Nagarjuna) స్పందించారు.
  • దుల్కర్‌ కొత్త సినిమా.. ఆసక్తిగా ‘ఆకాశంలో ఒక తార’ టీజర్‌.. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా... పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’.
  • పవిత్రబంధానికి ముప్పయ్యేళ్లు!  1996 అక్టోబర్‌ 17న విడుదలైన పవిత్రబంధం, వైవాహిక బంధంలోని పవిత్రతను చాటిచెప్పి ప్రేక్షకుల మనసుపై చెరగని ముద్రవేసింది. నేటితో 30 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలు మీకోసం.
  • విజయ్‌ - రష్మికల బంధం కెమిస్ట్రీకి మించినది: సందీప్‌ రెడ్డి వంగా ‘రణబాలి’ సినిమా చరిత్రలో నిలిచిపోతుందని సందీప్‌ రెడ్డి వంగా తెలిపారు.
  • రివ్యూ: గరివిడి లక్ష్మి.. జానపద గాయని బయోపిక్‌ అలరించిందా? ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథతో రూపొందిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
  • ‘రణబాలి’కి ఫ్యామిలీతో వెళ్లండి: రష్మిక జయమ్మ - రణబాలిపై ప్రేక్షకులు చూపించే ప్రేమ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు రష్మిక. 
  • ‘ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సినిమాలు తీయడం రాజ్యాంగ హక్కు’ తాము ఈ సమాజంలో ఏం జరుగుతుందో చెప్పే సినిమా బిడ్డలమే కానీ, నక్సలైట్లం కాదని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి అన్నారు.
  • తెలుగు సినిమా చరిత్రలో అపురూపమైన చిత్రమిది ‘రణబాలి’ తెలుగు సినిమా గర్వపడేలా ఉంటుందని కథానాయకుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. హిట్టు కొట్టాలనో.. భారీ వసూళ్లు సాధించాలనో ఈ చిత్రం చేయలేదని.. మన ప్రేక్షకులకు ఓ గొప్ప కథ అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశామని తెలిపారు.
  • అలరించేలా ఊహకందని మలుపులు ‘‘ఈరోజుల్లో సినిమాలు ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తేనే ఆడుతున్నాయి. ఈ ఏడాది చిత్రసీమకి ప్రేక్షకులు చెప్పిన విలువైన పాఠమిదే’’ అన్నారు కథానాయకుడు నాగార్జున.
  • రొమాంటిక్‌ థ్రిల్లర్‌ షురూ? ‘పెద్ది’ చిత్రంతో ఈ మధ్యే తెరపై మెరిసి కుర్రకారుని ఆకట్టుకున్నారు బాలీవుడ్‌ కథానాయిక జాన్వీ కపూర్‌.
  • కుంభ ముద్ర ‘ప్రపంచంపై తనదైన ముద్ర వేయడానికి పుట్టినవాడే కుంభ...’ అంటూ తన ‘వారణాసి’ చిత్రంలోని ప్రతినాయకుడి పాత్రపై స్పష్టతనిచ్చారు అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.
  • ‘రియాలిటీ’ ఆలోచన కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘రియాలిటీ’.

English Translation

Translation pending...