bigg boss 9 telugu winner: ‘బిగ్‌బాస్ సీజన్-9’ విజేత కల్యాణ్ పడాల.. ట్రోఫీతో పాటు మరో సర్‌ప్రైజ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Bigg Boss 9 Telugu Winner| (ఇంటర్నెట్‌డెస్క్): బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా కల్యాణ్ పడాల (Kalyan Padala) నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ సీజన్‌లో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు సాధించిన కల్యాణ్ విజేతగా నిలిచినట్లు వ్యాఖ్యాత నాగార్జున ( Nagarjuna) ప్రకటించారు. బిగ్‌బాస్ ( Bigg Boss Telugu) ఇచ్చిన రూ.20లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేసును కూడా వద్దనుకుని చివరి వరకూ విజయంపై నమ్మకంతో నిలబడ్డాడు. ఆ నమ్మకమే కల్యాణ్‌ను విజేతని చేయడమే కాదు.. రూ.35లక్షల ప్రైజ్ మనీతో పాటు, ట్రోఫీని అందుకునేలా చేసింది. ఈసారి బిగ్‌బాస్‌కు ముందు నిర్వాహకులు పెట్టిన అగ్ని పరీక్షలో ఒక కామన్‌మ్యాన్‌గా కల్యాణ్ పడాల పోటీ పడ్డారు. అక్కడ కూడా ప్రేక్షకుల మనసులు గెలుచుకొని హౌస్‌లోకి అడుగు పెట్టాడు.
సీఆర్పీఎఫ్ జవాన్ అయిన కల్యాణ్‌కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ‘బిగ్‌బాస్ సీజన్9’ సందర్భంగా నిర్వహిస్తున్న అగ్నిపరీక్ష గురించి తెలిసి దరఖాస్తు చేసుకున్నాడు. అలా సామాన్యుల నుంచి హౌస్‌లోకి అడుగు పెట్టిన తొలి కంటెస్టెంట్ కూడా కల్యాణే కావడం గమనార్హం. తొలినాళ్లలో కల్యాణ్ ఆటతీరు ఏమంత ఆసక్తికరంగా సాగలేదు. ఎక్కువ మంది కంటెస్టెంట్‌లు ఉండటంతో అతడికి స్క్రీన్ స్పేస్‌కూడా తక్కువే వచ్చింది. ప్రియ ఎలిమినేట్ తర్వాత నుంచి కల్యాణ్ ఆట తీరు మారింది. చివరి వరకూ తనదైన శైలిలో ఆడుతూ ముందుకు సాగాడు. తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్‌ల నుంచి కల్యాణ్‌కు గట్టి పోటీ ఎదురైంది. తనదైన ఆట తీరుతో హౌస్‌కు చివరి కెప్టెన్‌గా, మొదటి ఫైనలిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా నిలిచి (bigg boss 9 telugu winner) ప్రైజ్ మనీతో పాటు, ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
- బిగ్‌బాస్ సీజన్-9: నాగార్జున ఆఫర్.. రూ.15లక్షలు తీసుకున్న డిమోన్ పవన్
షో స్పాన్సర్స్‌లో ఒకరైన ‘రాఫ్ గ్రిప్పింగ్’ విజేత అయిన కల్యాణ్‌కు మరో రూ.5లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందించారు. అలాగే మారుతీ సుజుకీ విక్టోరిస్ కారును కూడా కల్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ.. ‘నన్ను ప్రేమించిన వారికి, నన్ను నమ్మి ఓటు వేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ సీజన్‌లో ప్రియ, శ్రీజ, తనూజలు నన్నెంతో సపోర్ట్ చేశారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఒకానొక సమయంలో కల్యాణ్‌కు ధైర్యమిచ్చి ముందుకు పంపిన వ్యక్తి తనూజ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నా తల్లిదండ్రులు వారి స్థాయికి మించి నన్ను పోషించారు. వాళ్లు లేకపోతే నేను లేను. ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్‌తోనే నా ప్రయాణం ఇక్కడి వరకూ సాగింది. అందరికీ థ్యాంక్స్’’ అని కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విజయ్ ఆంటోనీ మూవీ.. వాటి వల్లే నాకు ఛాన్స్: మంచు లక్ష్మి విజయ్ ఆంటోనీ ‘బూకి’ సినిమాలో తనకు ఎలా అవకాశం వచ్చిందో మంచు లక్ష్మి తెలిపారు.
- అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి స్టార్ హీరో అల్లు అర్జున్‌ను (Allu Arjun) కలవాలంటే 42 నిబంధనలు తప్పకుండా పాటించాలంటూ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
- ‘వారణాసి’లో ప్రకాశ్‌రాజ్ పాత్ర ఇదే.. వీడియో వైరల్ ‘వారణాసి’లోని తన పాత్రపై ప్రకాశ్‌రాజ్ స్పందించారు.
- చిరంజీవి భుజానికి సర్జరీ.. కోలుకుంటున్నానంటూ పోస్ట్ అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) భుజానికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
- నయినార్ నాగేంద్రన్ విమర్శలు.. స్పందించిన త్రిష ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షకుడు విజయ్ (Vijay)ను విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్ (Nainar Nagendran) చేసిన విమర్శలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
- అల్లు వారి పెళ్లిసందడి.. తొలి శుభలేఖ చిరంజీవికే.. అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పెళ్లి పిలుపులు షురూ చేశారు.
- బుచ్చిబాబుకు చరణ్ విషెస్.. ఫొటో పంచుకున్న హీరో దర్శకుడు బుచ్చిబాబుకు హీరో రామ్‌చరణ్ విషెస్ తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.
- ‘ధురంధర్’లో విలన్ రోల్ మిస్సయారా?.. నాగార్జున క్లారిటీ..! కథానాయకుడిగానే కాదు, ప్రత్యేక పాత్రల్లోనూ మెరుస్తున్నారు నాగార్జున (Nagarjuna). ఇటీవల ‘కూలీ’లో ప్రతినాయకుడు సిమన్ పాత్రలో నటించి మెప్పించారు.
- నేను ‘సాగర సంగమం’ తీశానని చెప్పలేదుగా: నాగవంశీ తాను నిర్మించిన కొత్త సినిమా ‘ఫంకీ’ ఫలితంపై నాగవంశీ స్పందించారు.
- రూ.120 కోట్లకు ‘టాక్సిక్’ మూవీ హక్కులు: దిల్ రాజు ఏమన్నారంటే? ‘టాక్సిక్’ మూవీ హక్కుల గురించి ప్రశ్నించగా నిర్మాత దిల్ రాజు స్పందించారు.
- మిమ్మల్ని కూడా హగ్ చేయాలనే వచ్చా.. కానీ..: నరేశ్ ఇటీవల ఓ వ్యవహారం తర్వాత సినిమా వేడుకల్లో మహిళలందరూ చీరలోనే కనిపిస్తున్నారని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు.
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. నామినేషన్స్ జాబితా ఇదే! ప్రేక్షకులతో పాటు, సినీ తారలు సైతం ఆసక్తిగా ఎదురుచూసే అవార్డుల వేడుక ‘ఫిల్మ్‌ఫేర్’.
- అప్పుడు నిరుత్సాహంలో ఉన్నా.. క్లిష్ట సమయంలో ‘ఫంకీ’: విశ్వక్‌సేన్ విశ్వక్‌సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు.
- అర్జున్ ఉదారత.. ఈ రియల్ హీరోలకు సన్మానం.. రూ.లక్ష కానుక ప్రముఖ నటుడు అర్జున్ (Arjun Sarja) మంచి మనసు చాటుకున్నారు.
- అల్లు అర్జున్‌తో యాడ్ షూట్.. ఆ నిబంధనలు పాటించాలట! ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వివిధ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుంటారు సినీ నటులు.
- విజయ్ దేవరకొండ పెళ్లికి వెళుతున్నారా?: తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే విజయ్ దేవరకొండ పెళ్లిపై ప్రశ్న ఎదురవగా దర్శక, నటుడు తరుణ్ భాస్కర్ స్పందించారు.
- ‘దృశ్యం 3’ క్లైమాక్స్.. ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందేనట! ‘దృశ్యం’ క్లైమాక్స్ ట్విస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘దృశ్యం 2’ ట్విస్ట్ గురించి అయితే మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.
- ‘రామాయణ’లో విక్రాంత్ మాస్సే?.. నటుడి రియాక్షన్ ఇదీ ‘రామాయణ’లో తాను భాగమైనట్లు వచ్చిన రూమర్స్‌పై నటుడు విక్రాంత్ మాస్సే స్పందించారు.
- రాజమౌళి మరో ట్విస్ట్.. ‘వారణాసి’ మొత్తం ఐమ్యాక్స్ ఫార్మాట్ కాదట! ‘వారణాసి’ (Varanasi) మూవీ మొత్తం ట్రూ ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఉండదని, కేవలం కీలక సన్నివేశాల్లో మాత్రమే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
- సినిమా టికెట్లు.. అలా మోసపోయా: విశ్వక్‌సేన్ ‘ఫంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు విశ్వక్‌సేన్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ నవ్వులు పంచారు.
English Translation
bigg boss 9 telugu winner: 'Bigg Boss season-9' winner Kalyan Padala.. Trophy and another surprise

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Bigg Boss 9 Telugu Winner| (Internet Desk): Kalyan Padala is the winner of Bigg Boss season-9. Narrator Nagarjuna ( Nagarjuna) announced that Kalyan, who got the most votes from the audience, became the winner in this exciting season till the end. Bigg Boss ( Bigg Boss Telugu) refused even the golden brief case of Rs.20 lakhs and stood confident of victory till the end. That belief not only made Kalyan a winner, but also made him receive the trophy along with the prize money of Rs.35 lakhs. This time Kalyan Padala competed as a common man in the fire test set by the organizers before Bigg Boss. There too he won the hearts of the audience and entered the house.
Kalyan, who is a CRPF jawan, has been interested in films since childhood. Had to join a job due to financial difficulties at home. He applied after knowing about the ordeal being conducted during 'Bigg Boss Season 9'. It is noteworthy that Kalyane is also the first contestant who stepped into the house from the common people. In the early days, Kalyan's performance was not very interesting. With more contestants, he got less screen space. Kalyan's game has changed since Priya was eliminated. He continued playing in his own style till the end. Kalyan faced tough competition from Tanuja, Emmanuel and Demon Pawan. He surprised everyone by becoming the last captain of the house and the first finalist with his unique style of play. Now Bigg Boss season-9 winner (bigg boss 9 telugu winner) has won the prize money and the trophy.
- Bigg Boss season-9: Nagarjuna's offer.. Demon Pawan who took Rs.15 lakhs
One of the sponsors of the show is 'Raaf'. Another cash prize of Rs.5 lakh was given to Kalyan, the winner of Gripping'. Kalyan also owns a Maruti Suzuki Victoris car. On this occasion, Kalyan said.. 'I am bowing my head to those who loved me and voted for me. Priya, Sreeja and Tanuja supported me in this season. Special thanks to them. At one point, it was Tanuja who encouraged Kalyan and sent him forward. There is no doubt about it. My parents raised me beyond their level. Without them I would not exist. My journey went till here with the support given by the audience. Thanks to everyone," Kalyan expressed happiness.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Vijay Antony movie.. They gave me a chance: Manchu Lakshmi Manchu Lakshmi told how she got an opportunity in Vijay Antony's movie 'Booki'.
- 42 rules to meet Allu Arjun.. Kaveri apologized It is known that the comments made by the brand strategist Kaveri Barua saying that to meet the star hero Allu Arjun (Allu Arjun) must follow 42 rules has gone viral on social media platform.
- This is the role of Prakashraj in 'Varanasi'. Prakashraj reacts on his role in 'Varanasi'.
- Chiranjeevi's shoulder surgery.. post saying he is recovering Top hero Chiranjeevi underwent shoulder surgery. He is currently recovering.
- Nainar Nagendran's criticism.. Trisha responded It is known that BJP state president Nainar Nagendran's criticism of famous actor and TVK president Vijay has become a topic of discussion.
- Allu's wedding buzz.. First good letter to Chiranjeevi.. Allu's house has started a wedding buzz. The work related to this has been expedited. In this order, the marriage calls have started.
- Charan wishes for Buchibabu.. the hero shared the photo. Hero Ram Charan wishes to director Buchi Babu. He shared a picture with him.
- Did he miss the villain role in 'Dhurandhar'?.. Nagarjuna Clarity..! Nagarjuna shines not only as the protagonist but also in special roles. Recently, he played the role of the villain Simman in 'Coolie'. Nagavanshi reacts to the result of his new movie 'Funky'.
- Rs 120 Crores 'Toxic' Movie Rights: What is Dil Raju? When asked about the rights of the movie 'Toxic', producer Dil Raju responded. Senior actor Naresh said that after an affair recently, all women are seen in sarees at film festivals.
- Filmfare Awards. Filmfare is an awards ceremony that is eagerly awaited by the audience as well as movie stars.
- Despite being depressed.. 'Funky' in difficult times: Vishwaksen Vishwaksen's latest movie is 'Funky'. The pre-release event of this movie was held in Khammam.
- Arjun's generosity.. a tribute to these real heroes.. a gift of Rs. Famous actor Arjun (Arjun Sarja) showed a good heart.
- Ad shoot with Allu Arjun.. those rules must be followed! Film actors act as promoters of various products while making films on the one hand.
- Is Vijay Devarakonda going to get married?: What does Tarun Bhaskar think? Director and actor Tarun Bhaskar responded to a question about Vijay Devarakonda's marriage. Everyone was surprised by the climax twist of 'Drisham'. There is no need to say about the twist of 'Drisham 2' which came as a continuation.
- Vikrant Massey in 'Ramayana'?.. This is the actor's reaction. Actor Vikrant Massey has responded to the rumors that he is a part of 'Ramayana'.
- Rajamouli's another twist.. 'Varanasi' is not the entire IMAX format! Director S.S.Rajamouli said that the entire movie 'Varanasi' will not be in true IMAX format, only the key scenes will be enjoyed. Vishwaksen is ready to make noise with 'Funky'. In this movie promotions, memories were shared and laughter was shared.