Actress assault case: నన్ను ఇలా బతకనివ్వండి: బాధిత నటి

Eenadu icon
By Entertainment Team Published : 19 Dec 2025 19:19 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: లైంగిక దాడి కేసు (Actress assault case)కు సంబంధించి మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన బాధిత నటి మరోసారి స్పందించారు. న్యాయం పోరాటం చేయకుండా.. అది విధిరాత అనుకుని మౌనంగా ఉండిపోవాల్సింది అంటూ పోస్టు పెట్టారు. ‘‘ఆ ఘటన గురించి నేను ఎవరికీ చెప్పకుండా ఉండాల్సింది. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అని అప్పుడు నిందించిన వారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓ నిందితుడు తీసిన వీడియో సోషల్‌ మీడియాలో కనిపించింది. ఈ పరిస్థితి మీకు, మీ కుటుంబ సభ్యులకుగానీ రాకూడదు. నన్ను ఇలా బతకనివ్వండి’’ అని పోస్టులో పేర్కొన్నారు.

  • కోర్టు తీర్పుపై బాధిత నటి పోస్టు.. స్పందించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

2017లో జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో ఎర్నాకుళం సెషన్స్‌ కోర్టు ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో నటుడు దిలీప్‌ని న్యాయస్థానం నిర్దోషిగా తెల్చింది. తీర్పు వెలువడిన కొన్ని రోజులకే నటి కేరళ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా సోషల్‌ మీడియాలో వీడియో పోస్టు పెట్టడంపై ఫిర్యాదు చేశారు. ఆ వీడియోను ప్రచారం చేసిన 21 సోషల్‌ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించారు. ఈ పరిణామాలపై నటి రియాక్ట్‌ అయ్యారు.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నా సక్సెస్‌కు కారణం నా ప్రతిభే అనుకుంటారు.. కానీ..: చిరంజీవి తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన భార్య సురేఖ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
  • ‘ధురంధర్‌ 2’ షూటింగ్‌ వివాదం.. సీఎంకు అసోసియేషన్‌ లేఖ ‘ధురంధర్‌ 2’ షూటింగ్ ముంబయిలో జరగకుండా బృహన్ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ బ్యాన్‌ విధించే దిశగా ఆలోచన చేస్తోన్న విషయం తెలిసిందే.
  • రుచి, వాసన కోల్పోయా.. అనారోగ్యంపై మొదటిసారి స్పందించిన మమ్ముట్టి మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి పూర్తిగా కోలుకొని తిరిగి షూటింగ్‌లతో బిజీగా గడుపుతున్నారు.
  • 45 ఏళ్ల ‘ప్రేమాభిషేకం’.. స్పెషల్‌ వీడియో షేర్‌ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌ ‘ప్రేమాభిషేకం’ విడుదలై 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రత్యేక వీడియో పంచుకుంది.
  • నన్ను చూడగానే మొహం మీదే ఆ మాట అన్నారు: సుహాస్‌ ‘హే బల్‌వంత్‌’తో ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు నటుడు సుహాస్‌.
  • బాలీవుడ్‌ హీరో తండ్రి మృతి.. బాలీవుడ్‌ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర తండ్రి సునీల్‌ మల్హోత్ర కన్నుమూశారు.
  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.
  • ‘లైకా’ కేసు.. విశాల్ పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’కు సంబంధించిన కేసులో ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
  • చెక్‌బౌన్స్‌ కేసు.. జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్‌ ఏమన్నారంటే? బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.