ప్రస్తుత ఆధునిక యుగంలో మేకప్ నిత్యకృత్యంగా మారిపోయింది. ముఖ్యంగా మహిళలు మేకప్ లేకుండా బయట కనిపించడం అరుదుగా మారిపోయింది. సహజ సౌందర్యానికి విలువ లేకుండా పోయింది. ఎలా ఉన్న వారినైనా అందంగా మార్చేసే సరికొత్త మేకప్ అందుబాటులోకి వచ్చింది. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు (aunty makeover viral video).


maha_luxury_beauty అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళకు ఆధునిక పరికరాలు ఉపయోగించి మేకప్ వేస్తున్నారు. నల్లగా ఉన్న ఆమె చూడడానికి పెద్ద వయసు మహిళలా కనిపిస్తోంది. భారీ ఆభరణాలు, ఫేస్ మేకప్, అందమైన హెయిర్‌స్టైల్‌తో ఆ మహిళను ఒక సినీ నటిలా మార్చేశారు. ఆ వీడియో చూడడానికి ఏఐ వీడియోలా కనిపిస్తోంది. అయితే ఇది ఏఐ-జనరేటెడ్ వీడియో కాదు అని స్పష్టంగా పేర్కొన్నారు (dramatic transformation).


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ( shocking makeover Video). లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. నమ్మలేకపోతున్నామని చాలా మంది కామెంట్లు చేశారు. ఇలాంటి ప్రతిభ చాలా అరుదని కొందరు ప్రశంసలు కురిపించారు. ఇది ఏఐ వీడియో కాదు అంటే నమ్మలేకపోతున్నామని చాలా మంది పేర్కొన్నారు. ఈ మాయ చూస్తే ఏఐ కూడా కళ్లు తేలేస్తుందని మరికొందరు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 37ల మధ్యలో 87 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలుకోసం క్లిక్ చేయండి..


English Translation

Makeup has become a routine in today's modern age. In particular, it has become rare for women to be seen outside without make-up. Natural beauty has lost its value. A brand new makeup is available that can make anyone look beautiful. One such video has now gone viral on social media. Everyone who saw that video is so surprised (aunty makeover viral video).


Instagram user maha_luxury_beauty posted this video on social media. According to the viral video, a woman is being applied makeup using modern equipment. She looks like an old lady in black. With heavy jewellery, face make-up and beautiful hairstyle, the lady was made to look like a movie actress. That video looks like an AI video to watch. But it is clearly stated that this is not an AI-generated video (dramatic transformation).


The video has gone viral on social media (shocking makeover video). Millions of people watched the video. Thousands of people liked the video and gave their reactions. Many commented that they could not believe it. Some have hailed such talent as rare. A lot of people said that they couldn't believe that this was not an AI video. Others commented that even AI will open their eyes if they see this trick.


Also read..


If you have sharp eyes.. among the sea of 37s in 7 seconds, where is 87? Find out in seconds..


Click for more Exclusive News..