బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ టెస్ట్. ఆ ఫొటోలో సంఖ్యలు కనబడుతున్నాయి. వివిధ వరుసల్లో 37 సంఖ్యలు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో ఒక 87 కూడా ఉంది. ఆ 87 ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 87ను 7 సెకెన్ల వ్యవధిలో కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 7 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలో 87 ఎక్కడుందో మీకు కనబడుతుంది.

puzzle2.jpg


ఇవి కూడా చదవండి..


మరిన్ని ప్రత్యేక వార్తలుకోసం క్లిక్ చేయండి..


English Translation

Processes like brain teaser games, solving complex puzzles help us think about real life problems. Puzzles, optical illusions will test your brain power. These puzzles have been entertaining people of all ages for generations. The joy of solving them is not all. You can increase your brain power by solving puzzles often.


The above photo which is going viral is an optical illusion test that tests the power of your eyes. Numbers are visible in that photo. There are 37 numbers in different rows. But there is also an 87 in that photo. The challenge in this photo is to find where that 87 is. Hats off to your powers of observation to find 87 within 7 seconds. Puzzles play a vital role in preparing our brain to solve problems and find new solutions by increasing our thinking skills.


Optical illusion photos and puzzles are going viral after social media is available. Currently, such a photo is going viral. Very few people could solve this puzzle within 7 seconds. Can you figure it out? But congrats.. couldn't figure it out? Look at the picture below.. you can see where 87 is.

puzzle2.jpg


Also Read..


Click for more Exclusive News..