అమరావతి:తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్న లోక్ సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీల జాబితాను అధిష్టానం విడుదల చేసింది. 25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు.
జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీరే..


English Translation
Amaravati:The leadership has released the list of party presidents and district committees of the Lok Sabha constituencies, which Telugu Desam party leaders and workers are waiting for. 25 Lok Sabha Constituencies TDP Presidents and General Secretaries have been appointed by the Presidency. Among the district presidents, there are 8 from BC, one from minority, 11 from OC, four from SC and one from ST.
These are the district presidents and general secretaries. src="https://media-abn.s3.ap-south-1.amazonaws.com/media/2025/20251112/1_f415f6882a.jpg" alt="1.jpg" class="img-fluid rounded">
