Hyderabad: బాలికతో పెళ్లి.. భర్త, తండ్రికి జీవిత ఖైదు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: బాలికతో పెళ్లి, అత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలిక భర్త, తండ్రికి జీవితఖైదు విధించింది. 2018లో హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి చేశారు. ఈ కేసులో బాలిక భర్త, తండ్రికి జీవిత ఖైదుతో పాటు, రూ.75 వేల చొప్పున కోర్టు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.15 లక్షల పరిహారం అందించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Hyderabad: Marriage with girl.. Husband, father jailed for life

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Hyderabad: Ranga Reddy district POCSO court has given a crucial verdict in the case of rape and marriage with a girl. The girl's husband and father were sentenced to life imprisonment. In 2018, a 17-year-old girl was forcibly married in Hyderabad's Sarurnagar area. In this case, the court imposed a fine of Rs. 75 thousand on the girl's husband and father along with life imprisonment. The judge ordered the victim to pay compensation of Rs.15 lakh.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :