దివంగత నటుడు శోభన్ బాబు ‘సోగ్గాడు’ సినిమా 1975లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా రిలీజయి 50 ఏళ్లు పూర్తవడంతో హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ సోగ్గాడు సినిమా గురించి మాట్లాడుతూ.. సోగ్గాడు మళ్లీ రీరిలీజ్ చేసిన 100 రోజులు ఆడుతుందన్నారు.

Updated at - Dec 19 , 2025 | 08:03 PM




English Translation

It is known that late actor Shobhan Babu's movie 'Soggadu' was a huge success in 1975. However, on the completion of 50 years of the release of this film, a golden jubilee ceremony was held in Hyderabad. On this occasion, Paruchuri Gopalakrishna talked about the movie Soggadu.. He said that Soggadu will play for 100 days after its re-release.

Updated at - Dec 19 , 2025 | 08:03 PM