హైదరాబాద్:తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రంగంలోకి దిగనున్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌కు రానున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నేతలు, క్యాడర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Updated at - Dec 20 , 2025 | 09:52 PM
English Translation
Hyderabad: Former Chief Minister of Telangana KCR will enter the arena. He will come to Telangana Bhavan on Sunday. BRS LP will attend the state executive meeting. KCR will give direction to the leaders and cadre on this occasion. In this background, there are opportunities to take key decisions to strengthen the party.
Updated at - Dec 20, 2025| 09:52 PM