హైదరాబాద్, డిసెంబర్ 20:మాజీ సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు రాబోతున్నారా? కాంగ్రెస్ సర్కార్‌కు ఇచ్చిన సమయం ముగిసిందని కేసీఆర్ భావిస్తున్నారా? నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే లక్ష్యంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లనుందా? బీజేపీని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారా? బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా? చాలాకాలం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ గడప తొక్కబోతున్నారా? పూర్తి వివరాలను కింద వీడియోలో చూసేయండి..

Updated at - Dec 20 , 2025 | 09:53 PM


English Translation

Hyderabad, December 20:Is former CM KCR going to come to people? Does KCR think that the time given to the Congress government is over? Will BRS prepare for public struggles in the river water issue? Will the BRS go to the field level targeting the Congress government? Has KCR decided to make BJP guilty before the people? Is KCR going to take an unexpected decision on strengthening the BRS party? After a long time, is KCR going to step on the threshold of Telangana Bhavan? Check out the full details in the video below..

Updated at - Dec 20 , 2025 | 09:53 PM