Suryakumar Yadav: వరల్డ్ కప్ వస్తోంది.. కచ్చితంగా మళ్లీ ఫామ్‌లోకి వస్తా: సూర్యకుమార్ యాదవ్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా అంతర్జాతీయ టీ20ల్లో నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది అతను 19 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 218 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 47. ఇటీవల సఫారీలతో జరిగిన టీ20 సిరీస్‌లో 34 పరుగులే చేశాడు. మరో రెండు నెలలలోపే కీలకమైన టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2026) ఉండటంతో అభిమానులు సూర్య ఫామ్ గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రపంచ కప్ ముంగిట తప్పకుండా ఫామ్ అందుకుంటానని సూర్యకుమార్ ధీమా వ్యక్తం చేశాడు. వచ్చే నెల 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ విరామంలో ఫామ్ అందుకోవడంపై దృష్టిపెడతానని భారత కెప్టెన్ పేర్కొన్నాడు. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన జట్టుతోనే కివీస్‌తో పొట్టి సిరీస్‌లో టీమ్ఇండియా ఆడనుంది.
‘కొంతకాలంగా ఫామ్‌లో లేను. ప్రతి ఒక్కరూ తమ తమ కెరీర్లలో ఇలాంటి దశను ఎదుర్కొన్నారని నేను కచ్చితంగా అనుకుంటున్నా. నేను కూడా దీనిని అధిగమిస్తా. తప్పెక్కడ జరుగుతోంది, అందుకు ఏం చేయాలో నాకు తెలుసు. దానిపై పని చేయడానికి నాకు కొంత సమయం దొరికింది. మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభంకానుంది. తర్వాత కీలకమైన టీ20 ప్రపంచ కప్ ఉంది. సూర్య ( Suryakumar Yadav) ఫామ్‌లోకి రావడాన్ని కచ్చితంగా చూస్తారు’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
- టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో గిల్‌కు నో ఛాన్స్.. కారణం చెప్పిన చీఫ్ సెలక్టర్
ప్రపంచ కప్ జట్టులో శాంసన్.. అశ్విన్ రియాక్షన్ ఇదే
వికెట్‌కీపర్, బ్యాటర్ సంజు శాంసన్‌కు ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘టైటిల్ డిఫెన్స్ లోడింగ్. అద్భుతమైన జట్టు. రింకు తిరిగి టీమ్‌లోకి రావడం చాలా బాగుంది. నా తమ్ముడు సంజు ప్రపంచ కప్ జట్టులో ఉండటం ఎంతో సంతోషాన్నిస్తోంది. అతను ఇప్పుడు అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తాడు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి తన పరుగుల ఆకలిని చూపించిన ఇషాన్ కిషన్‌కు అభినందనలు’ అని అశ్విన్ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కప్ మీద కాళ్లు.. అప్పటి నుంచి ఆసీస్‌కు తిప్పలు! ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా (Australia) ప్రదర్శన దారుణంగా పడిపోతూ వస్తోంది.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
- ఐర్లాండ్ - జింబాబ్వే మ్యాచ్ రద్దు.. ఆస్ట్రేలియాకు షాక్! టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3.00 గంలకు ఐర్లాండ్, జింబాబ్వే మధ్య మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం వల్ల మ్యాచ్ జరగలేదు.
- తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగి నేటికి సరిగ్గా 21 ఏళ్లు! ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఏ ఏ జట్ల మధ్య ఎప్పుడు జరిగిందో తెలుసా..
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- టీ20 ప్రపంచకప్ సూపర్ 8... మిగిలిన ఒక్క బెర్తు ఎవరికి? టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశకు ఏడు టీమ్‌లు క్వాలిఫై అవ్వగా.. మరో స్థానం పెండింగ్‌లో ఉంది.
- రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీలు.. కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పొట్టిప్రపంచకప్‌లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు.
- అభిషేక్ శర్మ.. అభిమన్యుడు కాదు అర్జునుడు అతడు..! టీమ్‌ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పేరు చెబితే సునామీ ఇన్నింగ్స్‌లే గుర్తుకువస్తాయి. ప్రత్యర్థి బౌలర్లను అతడు హడెలెత్తించే ఊచకోతే జ్ఞప్తికి వస్తుంది. కానీ.. అభిషేక్ శర్మ గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా తడబడుతున్నాడు.
- యువరాజ్ సమ్రా సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 174 టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, కెనడా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన కెనడా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.
- గౌతమ్ గంభీర్‌కు కీలక పదవిని ఆఫర్ చేసిన రాజస్థాన్ రాయల్స్! ప్రస్తుతం టీమ్ఇండియా (Team India) హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ఐపీఎల్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
- తిరుమల శ్రీవారి సేవలో అమెరికా క్రికెటర్లు తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు.
- తూచ్.. నేను నఖ్వీని అలా అనలేదు..: మాట మార్చిన షోయబ్ అక్తర్! పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ 24 గంటలైనా గడవక ముందే మాట మార్చాడు. తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధ్యక్షుడు నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదని యూటర్న్ తీసుకున్నాడు.
- పది పరీక్షలకు వైభవ్ దూరం భారత అండర్-19 ప్రపంచకప్ స్టార్.. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
- కోపం వదిలెయ్ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
- అక్కడ మెరుపుల్లేవ్ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
- కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8కు దూసుకెళ్లింది.
- పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్! భారత స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్ అనుగ్రహ పాండే. మోడల్ అదితి హుండియాతో ఇషాన్ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
- అజ్మతుల్లా ఆల్‌రౌండ్ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
- ఇంగ్లాండ్ సూపర్-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సూపర్-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
English Translation
Suryakumar Yadav: World Cup is coming.. sure to return to form: Suryakumar Yadav

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Internet Desk: Suryakumar Yadav has been disappointing in T20 Internationals for some time now. This year he scored just 218 runs in 19 innings. The highest score was 47. He scored 34 runs in the recent T20 series against Safaris. As the crucial T20 World Cup (T20 World Cup 2026) is less than two months away, fans are worried about Surya's form. However, Suryakumar expressed confidence that he will definitely get form ahead of the World Cup. India will face New Zealand in a five-match T20I series from 11th of next month. The Indian captain said that he will focus on getting his form during this break. Team India will play the short series against the Kiwis with the team selected for the 2026 T20 World Cup. I am sure everyone has faced this phase in their careers. I will overcome this too. I know what is going wrong and what to do about it. I had some time to work on it. The series against New Zealand will start in a few days. Then there is the crucial T20 World Cup. Suryakumar said that Suryakumar (Suryakumar Yadav) will definitely see him come into form. Former spinner Ravichandran Ashwin expressed his happiness over wicketkeeper and batsman Sanju Samson getting a place in the World Cup team. 'Title defense loading. Excellent team. It's great to have Rinku back on the team. My younger brother Sanju is very happy to be in the World Cup team. He will now open with Abhishek. "Congratulations to Ishan Kishan who showed his appetite for runs in domestic cricket," Ashwin posted on X. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags : Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
World Samson, Ashwin's reaction in the cup team
More