చెన్నై, డిసెంబర్ 20:ప్రముఖ నటుడు శివకార్తికేయన్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో శివకార్తికేయను, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. కాగా, వీరెవరికీ గాయాలు అవలేదని, అంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
English Translation
Chennai, December 20:Leminent actor Sivakarthikeyan's car met with a road accident. His car was hit by another car. It seems that his car was slightly damaged in this accident. The nearby traffic police reached the spot and investigated. It is reported that Sivakarthikeyan and his family members were in the car. However, it seems that none of them got injured and everything is fine.