అనంతపురం జిల్లా, డిసెంబర్ 20:శ్రీ సత్యసాయి(Sri Satyasai) జిల్లాలోని ఓ గ్రామ సచివాలయంలో గత ప్రభుత్వానికి సంబంధించిన ఫొటోలు ఉండటంపై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి(ABN Andhrajyothy)లో ఓ కథనం ప్రచురితమైంది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు.


ఏమైందంటే?

కదిరి(Kadiri) మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ సచివాలయంలో మాజీ సీఎం జగన్ నవరత్నాలకు సంబంధించిన ఫొటోలు కనిపించాయి(Kammaravandlapalli). ఈ విషయాన్ని పసిగట్టిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ప్రభుత్వం మారి ఏడాదిన్నర గడచినా పాత చిత్రాలు అలాగే ఉండటంపై ఇటీవల ఓ కథనం ప్రచురించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. వెంటనే స్పందించారు. ఆ సచివాలయంలో సదరు చిత్రాలను తొలగింపజేశారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు సచివాలయ కార్యదర్శులకు(Panchayat Secretary) కదిరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోలప్ప(MPDO Polappa) మెమో జారీ చేశారు.


కాలికి కాలు, చెయ్యికి చెయ్యికి అనేలా ట్రీట్ చేస్తే... వారంతా కకావికలమే: పవన్

బెంగాల్‌లో ప్రతికూల వాతావరణం.. మోదీ పర్యటనకు ఆటంకం.!


English Translation

Ananthapuram District, December 20:An article was recently published in ABN Andhrajyothy about the presence of photographs of the previous government in a village secretariat in Sri Satyasai district. The officials were immediately alerted and took action.


What happened?

Photos related to former CM Jagan Navaratna were found in the village secretariat of Kadiri Mandal Kummaravandlapalli. Sensing this matter, ABN Andhra Jyoti recently published an article on the old pictures remaining the same even after a year and a half since the change of government. Alerted by this, the officials responded immediately. The said pictures were deleted in that secretariat. Moreover, Kadiri Mandal Parishad Development Officer (MPDO) Polappa has issued a memo to six Panchayat Secretaries regarding this incident. Disturbance.!