ఇంటర్నెట్ డెస్క్:ఇటీవలి కాలంలో విశాఖపట్నం కేంద్రంగా యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని సీఎం చంద్రబాబు అన్నారు. యోగా అనేది మన భారతీయ సంపద అని, సంస్కృతిలో భాగమని ఆయన చెప్పారు. నేడు 150 దేశాలు.. యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయంటే.. ప్రపంచ మొత్తం మనల్ని ఫాలో అవుతోందంటే అది ప్రధాని నరేంద్రమోదీ తీసుకువచ్చిన గుర్తింపేనని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో యోగాను ప్రజా ఉద్యమంగా చేస్తానని.. ఈ సందర్భంగా మాజీ సీఎంకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు.
Updated at - Dec 20 , 2025 | 05:59 PM
English Translation
Internet Desk: CM Chandrababu said that yoga program has been organized grandly at Visakhapatnam center recently. Yoga is our Indian treasure and part of culture, he said. Today, 150 countries are practicing yoga and the whole world is following us, it is a sign that Prime Minister Narendra Modi has brought it. Chandrababu countered the former CM saying that he will make yoga a public movement in the future.
Updated at - Dec 20, 2025 | 05:59 PM