Jitesh Sharma: ‘ఏం తప్పు చేశాడని జితేశ్‌ను జట్టు నుంచి తప్పించారు’.. సెలక్టర్లపై ఫ్యాన్స్ ఫైర్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) కోసం శనివారం భారత జట్టును ప్రకటించారు. శుభ్‌మన్ గిల్‌తోపాటు వికెట్‌కీపర్ జితేశ్ శర్మను వరల్డ్ కప్‌నకు ఎంపిక చేయలేదు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన ఇషాన్‌కిషన్‌తోపాటు సంజు శాంసన్‌ను వికెట్‌కీపర్‌గా తీసుకున్నారు. మొన్నటివరకు జట్టులో ఉన్న జితేశ్‌ను ఏం తప్పు చేశాడని ఇప్పుడు ప్రపంచకప్‌నకు ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ‘వికెట్‌కీపర్‌గా, ఫినిషర్‌గా నిరూపించుకున్న జితేశ్‌ను పక్కనపెట్టడం అన్యాయం. ఫినిషర్‌గా రింకు సింగ్ కంటే జితేశ్ బెటర్’ అని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. ‘ఐపీఎల్‌తోపాటు భారత జట్టు తరఫున బ్యాటింగ్‌లో, వికెట్‌కీపింగ్‌లో రాణించిన జితేశ్‌ను ఎంపిక చేయకపోవడం దారుణం’ అంటూ మరో నెటిజన్ సెలక్టర్లపై మండిపడ్డాడు.
‘జితేశ్ ( Jitesh Sharma).. అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన తర్వాత ఛాన్స్ వచ్చిన ప్రతిసారి రాణించాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్‌లో దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. వికెట్‌కీపింగ్‌లోనూ సత్తాచాటాడు. వరల్డ్ కప్ ముంగిట అతడిని ఎందుకు జట్టు నుంచి తీసేశారో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమాధానం చెప్పాలి’ అని మరో నెటిజన్ ఘాటుగా ప్రశ్నించాడు. వరల్డ్ కప్ జట్టు ప్రకటన అనంతరం అజిత్ అగార్కర్ మాట్లాడాడు. జితేశ్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని తెలిపాడు. జితేశ్ అద్భుతమైన ఆటగాడని, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదన్నాడు. కానీ, జట్టు కాంబినేషన్‌లో భాగంగా టాప్ ఆర్డర్‌లో వికెట్‌కీపర్‌ను ఆడించాలనుకుంటున్నామని, అందుకే శాంసన్‌కు బ్యాకప్ వికెట్‌కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకున్నామని వివరించాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- టీ20 ప్రపంచకప్ సూపర్ 8... మిగిలిన రెండు బెర్తులు ఎవరికి? టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశకు ఆరు టీమ్‌లు క్వాలిఫై అవ్వగా.. మరో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
- రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీలు.. కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పొట్టిప్రపంచకప్‌లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
- ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు.
- అభిషేక్ శర్మ.. అభిమన్యుడు కాదు అర్జునుడు అతడు..! టీమ్‌ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పేరు చెబితే సునామీ ఇన్నింగ్స్‌లే గుర్తుకువస్తాయి. ప్రత్యర్థి బౌలర్లను అతడు హడెలెత్తించే ఊచకోతే జ్ఞప్తికి వస్తుంది. కానీ.. అభిషేక్ శర్మ గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా తడబడుతున్నాడు.
- యువరాజ్ సమ్రా సూపర్ సెంచరీ.. న్యూజిలాండ్ విజయ లక్ష్యం 174 టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, కెనడా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన కెనడా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.
- గౌతమ్ గంభీర్‌కు కీలక పదవిని ఆఫర్ చేసిన రాజస్థాన్ రాయల్స్! ప్రస్తుతం టీమ్ఇండియా (Team India) హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ఐపీఎల్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కీలక పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
- తిరుమల శ్రీవారి సేవలో అమెరికా క్రికెటర్లు తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు.
- తూచ్.. నేను నఖ్వీని అలా అనలేదు..: మాట మార్చిన షోయబ్ అక్తర్! పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ 24 గంటలైనా గడవక ముందే మాట మార్చాడు. తాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధ్యక్షుడు నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదని యూటర్న్ తీసుకున్నాడు.
- పది పరీక్షలకు వైభవ్ దూరం భారత అండర్-19 ప్రపంచకప్ స్టార్.. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
- కోపం వదిలెయ్ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
- అక్కడ మెరుపుల్లేవ్ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
- కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8కు దూసుకెళ్లింది.
- పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్! భారత స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్ అనుగ్రహ పాండే. మోడల్ అదితి హుండియాతో ఇషాన్ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
- అజ్మతుల్లా ఆల్‌రౌండ్ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
- ఇంగ్లాండ్ సూపర్-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సూపర్-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
- అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
- పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
- బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ పరాజయ ప్రభావం.. సీనియర్ ఆటగాళ్లు బాబర్ ఆజాం, షాహీన్ అఫ్రిదిలపై పడేలా ఉంది.
- సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.
English Translation
Jitesh Sharma: 'Jitesh was removed from the team for what he did wrong'.. Fans fire on the selectors

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: The Indian team for the T20 World Cup 2026 was announced on Saturday. Along with Shubman Gill, wicketkeeper Jitesh Sharma was not selected for the World Cup. Sanju Samson was taken as the wicket keeper along with Ishankishan, who impressed in the Syed Mushtaq Ali Trophy. Fans are questioning on social media platform that what did Jitesh, who was in the team till now, do wrong and now he is not selected for the World Cup. It is unfair to leave out Jitesh, who has proved himself as a wicketkeeper and a finisher. As a finisher, Jitesh is better than Rinku Singh,' a netizen posted on X. Another netizen was angry with the selectors saying that 'Jitesh, who excelled in batting and wicketkeeping for the Indian team as well as IPL, was not selected'. He excelled every time. He played aggressively in the series against Australia and South Africa and scored runs. He also excelled in wicketkeeping. "Chief selector Ajit Agarkar should answer why he was removed from the team before the World Cup," asked another netizen. Ajit Agarkar spoke after the announcement of the World Cup team. He explained the reason why Jitesh was not selected. He said that Jitesh is an excellent player and there is no doubt about that. But, as part of the team's combination, he explained that they want to play a wicketkeeper in the top order, so they have taken Ishan Kishan as a back-up wicketkeeper to Samson. rel="noopener">Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Sharma.. First you take a single: Sunil Gavaskar Team India's T20 specialist batsman Abhishek Sharma is faltering in batting. In the T20 World Cup, if he has played two matches so far, he has been ducked in both. While six teams have qualified for the T20 World Cup Super 8 stage, two more places are pending.
- Rachin Ravindra, Glenn Phillips half-centuries... New Zealand's big win over Canada New Zealand won by 8 wickets in the match against Canada as part of Pottiprapanchacup at Chidambaram Stadium in Chennai.
- Imran Khan is ill.. Kapildev, Gavaskar request for Pakistan Imran Khan: Legendary cricketers have asked Pakistan to provide better treatment to Imran Khan.
- Abhishek Sharma.. He is not Abhimanyu but Arjuna..! Team India's T20 specialist batsman Abhishek Sharma's name brings to mind tsunami innings. His thrashing of opposing bowlers is memorable. But.. Abhishek Sharma has been faltering in the last few innings.
- Yuvraj Samra's super century.. New Zealand's target of 174 As part of the T20 World Cup 2026, the teams of New Zealand and Canada are facing each other at the Chidambaram Stadium in Chennai. Canada won the toss and elected to bat first. The team lost 4 wickets in the allotted 20 overs and scored 173 runs.
- Rajasthan Royals who offered Gautam Gambhir a key position! There are reports that Gautam Gambhir, currently serving as the head coach of Team India, has been offered a key position by the IPL franchise Rajasthan Royals.
- American cricketers in the service of Tirumala Srivari American cricketers visited Tirumala Srivari.
- Tuch.. I didn't call Naqvi like that..: Shoaib Akhtar changed his mind! Former Pakistani cricketer Shoaib Akhtar changed his mind even before 24 hours passed. He took a turn saying that he did not call Pakistan Cricket Board (PCB) President Naqvi incompetent and illiterate. Indian Under-19 World Cup star.. Rajasthan Royals young batsman Vaibhav Suryavanshi will be absent from CBSE class 10 exams this year. It is known that Indian spinner Kuldeep Yadav looked very angry after Sunday's match against Pakistan. T20 is remembered for sixes and fours! The more it hurts, the more the fans are happy. This time in the T20 World Cup, the batters are supporting most of the matches.
- Kangaroos have fallen again. Lankans Adaraho.. Kangaroos shock again! Sri Lanka advanced to the Super 8 in the T20 World Cup with their third consecutive victory. Is Indian star player Ishan Kishan getting married soon? Yes, says his grandfather Ram Anugrah Pandey. Pandey said in principle that Ishaan's marriage to model Aditi Hundia could happen.
- Azmatullah's all-round performance Despite being the strongest team among the smaller teams, Afghanistan, who failed to score in the first two matches due to luck, achieved their first victory in the T20 World Cup.
- England Super-8 England qualified for Super-8 in T20 World Cup. The team beat Italy by 24 runs in the Group-C clash on Monday. Pakistan Cricket Board (PCB) Chairman Naqvi's fuss in the wake of T20 World Cup is not all. He is also a minister of Pakistan. Controlled the board according to his will.
- A bit too much pressure in the match against Pak: Akshar Indian all-rounder Akshar Patel said that a match against long-time rival Pakistan means pressure naturally. But he said that when they get on the field, their focus will be on the game.
- What about Babar and Shaheen? The impact of Pakistan's defeat at the hands of India in the T20 World Cup is likely to fall on senior players Babar Azam and Shaheen Afridi.
- Brief News (4) Zimbabwe, who shocked Australia, is ready for a crucial match in the T20 World Cup. The team will face Ireland in Group-B on Tuesday.