



CM Chandrababu: పూర్వోదయ నిధులు ఇవ్వండి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధి కోసం ఆర్థికంగా సహకారం అందించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబు కోరారు. దిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, నౌకాయానశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీతో సమావేశమయ్యారు. ఆర్థికమంత్రితో పూర్వోదయ, సాస్కీ, పోలవరం-నల్లమలసాగర్ నిధుల గురించి చర్చించారు. ‘‘గ్రామీణ ప్రాంతాలకు రహదారి అనుసంధానం, సాగునీటి వ్యవస్థ ఆధునికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల విస్తరణ, ఆహారశుద్ధి క్లస్టర్ల ఏర్పాటు, విద్య, వైద్య సౌకర్యాల కల్పన కోసం పూర్వోదయ నిధులు అత్యవసరం. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున నిధులు కేటాయించాలి.
- రాష్ట్రంలో ఆస్తుల సృష్టికి అవసరమైన పనులు చేపట్టేందుకు రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం చేసే ప్రత్యేకసాయం కింద నిధులను వేగంగా విడుదల చేయాలి. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో రహదారులు, ఎంఎస్‌ఎంఈ పార్కులు, సాగునీటి ప్రాజెక్టుల పనులు, గృహనిర్మాణం, వైద్యపరమైన మౌలికవసతుల కల్పనకు ఈ నిధులు చాలా అవసరం. అందువల్ల సాస్కీ కింద ఈ ఆర్థికసంవత్సరంలో రూ.10,054 కోట్లు ఇవ్వాలి.
- రాయలసీమను ఉద్యానహబ్‌గా మార్చేందుకు వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజి కేటాయించాలి. రాయలసీమ, ప్రకాశం జిల్లాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 ప్రధాన ఉద్యానపంటలను పండిస్తున్నాయి. ఇక్కడి 8 జిల్లాల్లో 93 ఉద్యాన క్లస్టర్లు ఉన్నాయి. దీనిపై 33.7 లక్షలమంది రైతులు ఆధారపడ్డారు. రాష్ట్రంలో ఉద్యానసాగును ఇప్పుడున్న 8.48 లక్షల హెక్టార్ల నుంచి 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నీటివనరులతో పాటు రహదారి, రైలు, పోర్టు, ఎయిర్‌కార్గో సౌకర్యాలు కల్పించాలి. రాయలసీమను ఉద్యానహబ్‌గా తీర్చిదిద్దడానికి వచ్చే మూడేళ్లలో రూ.41వేల కోట్లు అవసరం. దానివల్ల రైతుల ఆదాయం రూ.3.5 లక్షలకు పెరగడానికి వీలవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2026-27 బడ్జెట్‌లో రాయలసీమ ఉద్యానరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించండి.
పోలవరం-నల్లమలసాగర్ లింక్‌కు ఆర్థికసాయం
200 టీఎంసీల గోదావరి వరద నీటిని కరవుపీడిత రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించడానికి ఉద్దేశించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థికసాయం చేయాలి. ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే జలశక్తి శాఖకు సమర్పించాం. అనుమతులు రాగానే డీపీఆర్ అందిస్తాం. 2026-27 బడ్జెట్‌లో నిధులు కేటాయించండి’’ అని కేంద్ర ఆర్థికమంత్రిని చంద్రబాబు కోరారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
- విలేజ్ టు విరాట్ మీరు క్రికెట్ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ‘విలేజ్ టు విరాట్’ ట్యాగ్‌తో ‘రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
- ‘ఆరెంజ్ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇందుకోసం జూన్ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
- పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
- వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
- వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
- నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
- శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
- తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
- 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎన్.ప్రసాద్ డిమాండ్ చేశారు.
- అమరావతిలో క్యాట్ శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సర్క్యూట్(క్యాట్) శాశ్వత బెంచ్ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
- బిల్‌గేట్స్ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
- 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
- అమర్‌నాథ్ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
- ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్’లో బిల్‌గేట్స్ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ పేర్కొన్నారు.
- మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
- అసెంబ్లీలో పని చేయని మైక్ సిస్టమ్ అసెంబ్లీలో మంగళవారం మైక్ సిస్టమ్ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
- ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
- వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
English Translation

> CM Chandrababu: Give advance funds
- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

CM Chandrababu asked Union Finance Minister Nirmala Sitharaman to provide financial support for the strategic development of the state. On his visit to Delhi, he had a meeting with Union Hydropower Minister CR Patil, Finance Minister Nirmala Sitharaman, Shipping Minister Sarbananda Sonowal, Urban Development and Power Minister Manoharlal Khattar and Petroleum Minister Hardeep Singh Puri from Friday morning to evening. Purvodaya, Saski, Polavaram-Nallamalasagar funds were discussed with the Finance Minister. Advance funding is essential for road connectivity to rural areas, modernization of irrigation system, development of infrastructure, expansion of industrial corridors, establishment of food processing clusters, construction of education and medical facilities. Large amount of funds should be allocated to Andhra Pradesh under this scheme.
- Funds should be released rapidly under the special assistance for capital expenditure to the states to undertake the necessary works for asset creation in the state. The state is facing severe financial pressure. These funds are essential for construction of roads, MSME parks, irrigation projects, housing and medical infrastructure in the state. Therefore Rs.10,054 crore should be given under Saski in this financial year.
- A special package should be allocated in the coming budget to make Rayalaseema a horticulture hub. Rayalaseema and Prakasam districts together grow 18 major horticultural crops that are in demand worldwide. There are 93 horticulture clusters in 8 districts here. 33.7 lakh farmers are dependent on this. We aim to increase horticulture in the state from the present 8.48 lakh hectares to 12.28 lakh hectares by 2029. Along with water resources, road, rail, port and air cargo facilities should be provided. To make Rayalaseema a horticulture hub, Rs.41 thousand crores are required in the next three years. Due to this, the income of farmers can increase to Rs.3.5 lakhs. Keeping this in mind, announce a special package for the development of Rayalaseema horticulture in the 2026-27 budget.
Financial assistance for Polavaram-Nallamalasagar link
The center is working on the Polavaram-Nallamalasagar link project to divert 200 TMCs of Godavari flood water to drought-prone Rayalaseema, Prakasam and Nellore districts. Finance should be done. We have already submitted the preliminary project report to the Hydropower Department. We will provide the DPR as soon as the permissions are received. Chandrababu asked Union Finance Minister to allocate funds in the 2026-27 budget.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :
Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Family members should be clear about values and policies. Margadarshi Chitfunds MD Shailaja Kiran said that when all the family members have a clear understanding of the values and procedures to be followed in the construction of business enterprises, family businesses can survive for a long time. Preparations are underway for setting up a mega pharmaceutical manufacturing industry in Rambilli mandal of Anakapalli district.
- Village to Virat Do you play cricket well? Are you looking for a platform and recognition for your talent? However.. Andhra Cricket Association (ACA) is designing a 'Rural Talent Search Program' with the tag 'Village to Virat' for you.
- Workshops for the development of 'Orange Economy' will be held soon. Kandula Durgesh, Minister of Culture, Tourism and Film Tourism, said that the aim of the government is to develop 'Orange Economy' by coordinating the departments of culture, tourism and film tourism. He said that special workshops will be held in June or July for this purpose.
- 'Golden' art for tourism! The state's tourism sector, which was neglected during Vaikapa's regime, is back in the groove. With the alliance government giving it industrial status and announcing incentives, large scale investments are being made.
- AI is not a substitute for doctors. Artificial intelligence is revolutionizing the field of medicine. AI tools are showing solutions to difficult problems in disease diagnosis and health services. On Tuesday, Nukatatha fair was held in Rajayyapet of Nakkapalli mandal of Anakapalli district. The priests and devotees bathed in the morning at Boyapadu beach and performed puja to the image of Nukatatha. Sarvantyami Somaskandamurthy appeared to the devotees on his beloved Nandishvara and Gnanaprasunambika on Kamadhenu while strolling through the streets of Srikalahasti in Koluvudiri. As part of the Mahashivratri Brahmotsavam in Srisaila Mahakshetra, Poornahuti, Avabrdha bathing and Vasantotsava rituals of Chandiswara were held on Tuesday. As a game changer for Uttarandhra, the greenfield port being constructed at Moolpet of Santabommali mandal of Srikakulam district is going on actively. The construction company announced that 75 percent of the construction work has been completed. UTF state president and general secretaries N.Venkateshwarlu and K.S.N.Prasad demanded that the 12th PRC commission be appointed immediately for wage revision and declare the IR as 29 percent. The organization said that the state government has already started the process of allotment of land for the establishment of a permanent bench of the Central Administrative Tribunal Circuit (CAT) in Amaravati. Gates Foundation Chairman Bill Gates's visit to Amaravati..Tedpa State President Palla Srinivasa Rao said that CM Chandrababu's vision is a world class recognition.
- Registration of births and deaths within 21 days is mandatory The government has brought new rules for registration of births and deaths in the state. Registration is mandatory within 21 days.
- Ambati who did not meet Amarnath team! Former minister and Vikapa leader Ambati Rambabu, who is a remand prisoner in Rajamahendravaram Central Jail, did not want to meet some leaders of his own party in Mulakat. Gates Foundation Chairman Bill Gates said that Andhra Pradesh is developing rapidly with innovations in agriculture, education and health sectors using AI and technology.
- When will transplant therapy come? The High Court objected to non-availability of bone marrow transplant treatment in government hospitals and medical colleges in the state.
- Non-functioning mic system in assembly. The mic system blared in the assembly on Tuesday. When the staff checked before the session started at 9 am in the Legislative Assembly, they found that the microphones were not working. The technical department hastily tried to fix it but to no avail. TDEPA MLA K. Murali Mohan said that Chandrababu should be credited with allocating funds through the stabilization fund when mango farmers face difficulties. He said that Puthalapattu Constituency got the highest amount of funds. Sarvepalli MLA Somireddy Chandramohan Reddy said that during the Vaikapa regime, electricity subsidy was implemented in the aqua sector according to the will of each farmer. Vaikapa stated that it is necessary to correct the wrongdoings of the government.