Gurram Paapi Reddy Review: రివ్యూ: గుర్రం పాపిరెడ్డి.. డార్క్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
చిత్రం: గుర్రం పాపిరెడ్డి; నటీనటులు: నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, తదితరులు; రచన, దర్శకత్వం: మురళీ మనోహర్; విడుదల తేదీ: 19-12-2025.

ఈవారం థియేటర్లలో చిన్న, మీడియం రేంజ్ చిత్రాలదే సందడంతా. అలా వచ్చిన వాటిలో ‘గుర్రం పాపిరెడ్డి’ ఒకటి. నరేశ్ అగస్త్య - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రమిది. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది..?
కథేంటంటే?:ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన కుర్రాడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). ఓ బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించి, విఫలమై డబ్బు కోసం మరో దారి ఎంచుకుంటాడు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి కోట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచిస్తాడు. అందులో భాగంగా శ్రీశైలంలో ఓ శ్మశానంలోని శవాన్ని బయటకు తీసుకొచ్చి.. దాన్ని శ్రీనగర్‌లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు. ఈ పనిని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేయడం కోసం డబ్బు ఆశ చూపి గొయ్యి (జీవన్), మిలటరీ (రాజ్‌కుమార్ కసిరెడ్డి), చిలిపి (వంశీధర్ గౌడ్)ని రంగంలోకి దించుతాడు. మరి, ఆ శవాల్ని మార్చడం కోసం శ్రీశైలం బయలు దేరిన పాపిరెడ్డి, సౌదామిని గ్యాంగ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? శవాల్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? దీనికి, స్వాతంత్య్ర పూర్వం నాటి కళింగ- బాలిక - చెర సంస్థానాలకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ (Gurram Papi Reddy Story).
- రివ్యూ: అవతార్ 3.. జేమ్స్ కామెరూన్ ‘మ్యాజిక్’ వర్కౌట్ అయిందా?
ఎలా సాగిందంటే?:ఇదొక విభిన్నమైన డార్క్ కామెడీ థ్రిల్లర్. ఓ తెలివైనవాడు తెలివి తక్కువ పని చేసినప్పుడు.. దానికి తెలివిలేని వాళ్లు తోడైతే ఏం జరిగింది? దాని వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారన్నది ఆసక్తికరం. జిల్లా కోర్టు జడ్జిగా బ్రహ్మానందం పాత్ర కోణం నుంచి కథను ప్రారంభించిన తీరు.. ప్రధాన పాత్రల్ని పరిచయం చేసిన విధానం బాగున్నాయి. నాయకానాయికలు రచించే ప్రణాళిక.. దానికోసం మరో ముగ్గురిని రంగంలోకి దించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఆ సమాధుల్లో ఉన్న శవాలకీ.. స్వాతంత్య్రం పూర్వం ఉన్న మూడు సంస్థానాల కథకు ముడిపెట్టిన విధానమూ ఆకట్టుకుంటుంది. ప్రథమార్ధంలో కథ శవాల్ని మార్చడం చుట్టూనే తిరుగుతూ నవ్వులు పంచుతుంది. శ్మశానంలో శవాలు ఖననం చేసే గొయ్యిని (జీవన్) కళింగ సంస్థాన వారసుడిగా పేర్కొంటూ పాపిరెడ్డి కోర్టు మెట్లు ఎక్కడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. అప్పటి నుంచి శవాలు మార్చడానికి వెనకున్న కారణమేంటన్నది రివీల్ అవుతుంది. విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచుతాయి. (Gurram Papi Reddy Review)

సెకండాఫ్ స్టోరీ ఆసక్తిగా మొదలైనా కోర్టు రూమ్ డ్రామా మొదలైనప్పటి నుంచి కథలో సీరియస్‌నెస్ తగ్గిపోయింది. ప్రీ క్లైమాక్స్ వరకూ కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. గొయ్యి (జీవన్) కళింగ వారసుడని కోర్టును నమ్మించేందుకు హీరో వేసే ఎత్తుగడలు సిల్లీగా ఉంటాయి. అతడి లక్ష్యం ఏంటన్నది చివరి వరకు బయట పెట్టకపోవడంతో కాస్త కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. రెండో భాగానికి లీడ్ ఇస్తూ సినిమాని ముగించడం ఫర్వాలేదనిపిస్తుంది. (Gurram Papi Reddy Review)
ఎవరెలా చేశారంటే?:టైటిల్ పాత్రలో నరేశ్ అగస్త్య నటన.. ఆయన పాత్రలోని భిన్న కోణాలు అలరిస్తాయి. సౌదామినిగా ప్రాధాన్యమున్న పాత్రలో ఫరియా కనిపిస్తుంది. మిలటరీగా రాజ్‌కుమార్.. చిలిపిగా వంశీధర్‌గౌడ్ నవ్విస్తారు. గొయ్యి పాత్రలో జీవన్ అమాయకమైన నటనతో ఆకట్టుకుంటారు. ‘జాతిరత్నాలు’లోని జడ్జి పాత్రను గుర్తు చేసేలా ఇందులోనూ బ్రహ్మానందం పాత్రను తీర్చిదిద్దారు. యోగిబాబు పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. దర్శకుడు కథ నడిపిన విధానం బాగుంది. కృష్ణ సౌరభ్ సంగీతం, అర్జున్ రాజా ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నాయి.
- బలాలు
- + నరేశ్ అగస్త్య, ఫరియా నటన
- + ప్రథమార్ధంలోని వినోదం, మలుపులు
- + విరామ సన్నివేశాలు
- బలహీనతలు
- - నిడివి
- - సాగదీతగా ద్వితీయార్ధం
- చివరిగా: ‘గుర్రం పాపిరెడ్డి’.. కొన్ని నవ్వులు.. మలుపుల కోసం (Gurram Papi Reddy Review)!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 18:53 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రివ్యూ: సీతా పయనం.. అర్జున్ దర్శకత్వం వహించిన మూవీ ఎలా ఉంది? ఐశ్వర్య అర్జున్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ‘సీతాపయనం’ చిత్రాన్ని రూపొందించారు అర్జున్. మరి ఈ మూవీ ఎలా ఉంది?
- రివ్యూ: కామెడీ డ్రామా ‘టీటీటీ’.. పెళ్లి ముఖ్యమా? అంతిమయాత్రా? జీవా హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టీటీటీ’. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.
- ‘కపుల్ ఫ్రెండ్లీ’ రివ్యూ.. ప్రేమకథ మెప్పించిందా! ప్రేమికుల రోజు వచ్చిన ప్రేమకథ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకులను మెప్పించిందా..
- రివ్యూ: ఫంకీ.. విష్వక్‌సేన్‌కు విజయం దక్కిందా? విష్వక్‌సేన్ కథానాయకుడిగా కేవీ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్‌టైన్ ‘ఫంకీ’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: హనీ.. మరో క్షుద్ర నేపథ్యంతో వచ్చిన నవీన్ చంద్ర థ్రిల్లర్ మెప్పించిందా? నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: శ్రీ చిదంబరంగారు.. వైవిధ్య కథాంశంతో వచ్చిన మూవీ మెప్పించిందా? ఫిబ్రవరిలో బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల జోరు కనిపిస్తోంది. అలా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘శ్రీ చిదంబరంగారు’.
- రివ్యూ: యుఫోరియా.. గుణశేఖర్‌కు విజయాన్ని అందించిందా? ఈసారి విజయమే లక్ష్యంగా యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ తీసిన చిత్రం ‘యుఫోరియా’. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది?Euphoria Movie Review
- రివ్యూ: సర్వం మాయ.. మలయాళంలో రూ.140కోట్లు వసూలు.. మూవీ ఎలా ఉంది? సింపుల్ కథకు హృద్యమైన సన్నివేశాలు జోడించి సినిమాను తీర్చిదిద్దుతుంటారు మలయాళ దర్శకులు. అలాంటి చిత్రమే ‘సర్వం మాయ’.
- రివ్యూ: గాంధీ టాక్స్.. మూకీ సినిమా ఎలా ఉంది? ‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని తెరపైకి తెచ్చి అందరి దృష్టినీ ఆకర్శించారు దర్శకుడు కిశోర్. ఈ చిత్ర కథేంటి? మాటల్లేని ఈ సినిమా భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా?
- రివ్యూ: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా మెప్పించిందా? ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో విజయవంతమైన ‘జయ జయ జయ జయహే’కి రీమేక్ ఇది. మరి మాతృకతో పోలిస్తే ఇందులో కనిపించే కొత్త అంశం ఏంటి? ఎలాంటి వినోదాన్ని ఇచ్చింది?
- ‘సిరై’.. రూ.3కోట్లతో తీస్తే రూ.30 కోట్లు వసూలు చేసిన క్రైమ్ డ్రామా ఎలా ఉంది? తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటుడు విక్రమ్ ప్రభు. వైవిధ్యమైన కథలతో అలరించే ఆయన నటించిన 25వ చిత్రం ‘సిరై’.
- రివ్యూ: ‘బోర్డర్2’.. దేశభక్తి నేపథ్యం మరోసారి మెప్పించిందా? బాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దేశభక్తి చిత్రాల్లో ‘బోర్డర్’కి ప్రత్యేక స్థానముంది. ఇప్పుడు 28ఏళ్ల తర్వాత ‘బోర్డర్ 2’ను తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు అనురాగ్ సింగ్. మరి ఈ చిత్ర కథేంటి? ప్రేక్షకుల్ని అలరించిందా?
- రివ్యూ: చీకటిలో.. శోభిత ధూళిపాళ్ల క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించిన ‘చీకటిలో..’ ఎలా ఉంది?ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: తస్కరీ.. ఇమ్రాన్ హష్మీ వెబ్‌సిరీస్ థ్రిల్ పంచిందా? ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘తస్కరీ’. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే?
- రివ్యూ: కలాంకావల్.. సైకో కిల్లర్‌గా మమ్ముట్టి.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది? మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘కలాంకావల్’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది?
- రివ్యూ: నారీ నారీ నడుమ మురారి.. శర్వానంద్ మూవీ ఎలా ఉందంటే? శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతి సందర్భంగా బుధవారం సాయంత్రం విడుదలైంది.
- రివ్యూ: అనగనగా ఒక రాజు.. నవీన్ పొలిశెట్టి ఎంటర్‌టైనర్ ఎలా ఉంది? నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో మారి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైన్ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: భర్త మహాశయులకు విజ్ఞప్తి.. రవితేజ ఖాతాలో హిట్ పడిందా? రవితేజ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- రివ్యూ: మన శంకరవరప్రసాద్‌గారు.. చిరు-అనిల్ కాంబో మెప్పించిందా? చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
- వెబ్‌సిరీస్ రివ్యూ: కానిస్టేబుల్ కనకం: సీజన్-2.. చంద్రిక బతికే ఉందా? వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్‌కు కొనసాగింపు ఉంటుందని చివరిలో చూపించారు. మరి ఇప్పుడు వచ్చిన సీజన్2 ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది.
English Translation
Gurram Paapi Reddy Review: How is Gurram Paapi Reddy.. a dark comedy thriller?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Picture: Gurram Papireddy; Actors: Naresh Agastya, Faria Abdullah, Brahmanandam, Yogibabu, etc; Written and Directed by: Murali Manohar; Release Date: 19-12-2025.

This week, small and medium range films are buzzing in theatres. 'Gurram Papireddy' is one of them. Naresh Agastya-Faria Abdullah is a couple in this movie. How is this movie that aroused interest with the title itself?
What is the story?:Gurram Papireddy (Naresh Agastya) is a boy from a rural area in Khammam district. He tries to rob a bank and fails and chooses another way to get money. Together with Soudamini (Faria Abdullah), who works as a nurse in Erragadda Mental Hospital, he makes a plan to loot the crores. As part of that, he wants to bring out the corpse from a crematorium in Srisailam and place it in the grave of Kalinga Pothuraja in Srinagar. Hoping for money to complete this work without any fuss, Goyyi (Jeevan), Military (Rajkumar Kasireddy) and Chilipi (Vamshidhar Goud) are brought into the field. And, what kind of challenges did the Papireddy and Soudamini gang who came out of Srisailam to change that challenge? Why did Shawal have to be changed? What does this have to do with pre-independence Kalinga-Balika-Cher institutions? That's the rest of the story (Gurram Papi Reddy Story).
- Review: Avatar 3.. James Cameron's 'Magic' Workout?
How did it go?:This is a different kind of dark comedy thriller. When a wise man does a foolish thing.. What happened if the stupid people joined it? It is interesting how many difficulties were caused by it. The way the story is started from the perspective of Brahmanandam as a district court judge, the way the main characters are introduced is good. The plan to be written by the female lead actresses.. Bringing three more people into the field for that will arouse interest. The manner in which the corpses in those graves are linked to the story of the three pre-independence states is also impressive. In the first half, the story revolves around Shawal's conversion and spreads laughs. The conflict in the story begins when Papireddy climbs the steps of the court claiming the gravedigger (jeevan) in the crematorium as the heir to the Kalinga institution. From then on, the reason behind changing the corpses will be revealed. Interlude scenes add interest to the second half. (Gurram Papi Reddy Review)
The story seems to be moving here and there till the pre-climax. The hero's moves to convince the court that Goyyi (Jeevan) is Kalinga's heir are silly. It is possible to get a little confused as what is his goal is not revealed till the end. It doesn't seem right to end the film giving a lead to the second part. (Gurram Papi Reddy Review)Who did it?:The performance of Naresh Agastya in the title role.. The different aspects of his character are entertaining. Faria will be seen in a prominent role as Saudamini. Rajkumar as a military man.. Vamsidhar Goud laughs. Jeevan impresses with his innocent performance as Goyi. Brahmanandam's role in this too is reminiscent of the character of the judge in 'Jatiratnalu'. Yogi Babu's role is not much important. The way the director has handled the story is good. Music by Krishna Saurabh, cinematography by Arjun Raja is okay. The production values seem to fall short of the story.
- Strengths
- + Naresh Agastya, Faria's acting
- + Fun, twists and turns in the first half
- + Interval scenes
- Weaknesses
- - Length
- - Stretchy second half
- Finally: 'Gurram Papi Reddy'.. Some laughs.. for turns (Gurram Papi Reddy Review)!
- Note: This review is from the point of view of the reviewer and it is only the personal opinion of the reviewer.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 18:53 IST
Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Review: Seetha Payanam.. How is Arjun directed movie? Introducing Aishwarya Arjun to the Telugu audience, Arjun made a self-directed film 'Seethapayanam'. And how is this movie?
- Review: Comedy drama 'TTT'.. Is marriage important? The final journey? Jeeva's latest movie is 'TTT'. Currently, the OTT is streaming on 'Netflix'.
- 'Couple Friendly' review.. Did you like the love story? Did the Valentine's Day love story 'Couple Friendly' please the audience..
- Review: Funky.. Did Vishwaksen win? How is the comedy entertainer 'Funky' directed by KV Anudeep starring Vishwaksen? What kind of entertainment was it?
- Review: Honey.. Did you like Naveen Chandra's thriller with another occult theme? How is the horror thriller movie 'Honey' starring Naveen Chandra in the lead role? What kind of thrill did it spread?
- Review: Mr. Chidambarangaru.. Did you like the movie with a different plot? In February, there is a boom in small films at the box office. So today the movie 'Sri Chidambarangaru' came to the audience.
- Review: Euphoria.. Did it bring success to Gunasekhar? Gunasekhar's film 'Euphoria' is aiming for success this time with the youth in mind. And what is the story of this film? What kind of experience did it give to the audience? Euphoria Movie Review
- Review: Sarvam Maya.. Collected Rs.140 Crores in Malayalam.. How is the movie? Malayalam directors add heartwarming scenes to the simple story and make the movie. One such film is 'Sarvam Maya'.
- Review: Gandhi Talks.. How is a silent film? Director Kishore attracted everyone's attention by releasing a silent film titled 'Gandhi Talks'. What is the story of this film? Has this wordless movie impressed the audience with emotions? Or not?
- Review: Om Shanti Shanti Shantih.. Did you like the husband and wife comedy drama? 'Om Shanti Shanti Shantih'. It is a remake of Malayalam hit 'Jaya Jaya Jaya Jayahe'. And compared to the matrix, what is new? What kind of entertainment did it give?
- 'Sirai'.. how is the crime drama that collected Rs.30 crore if it was made with Rs.3 crore? Apart from Tamil, actor Vikram Prabhu is known to Telugu audience. 'Sirai' is his 25th film that entertains with diverse stories.
- Review: 'Border 2'.. Did the patriotic theme please once again? 'Border' has a special place among the great patriotic films from Bollywood. Now after 28 years, director Anurag Singh has brought 'Border 2' to the screen. And what is the story of this film? Did it entertain the audience?
- Review: In the dark.. Did Shobhita Dhulipalla's crime thriller please? How was 'Chikatilo..', directed by Saran Koppishetty and starring Sobhita Dhulipalla in the lead role? What kind of thrill did it give?
- Review: Taskari.. Emraan Hashmi's web series gave a thrill? Taskari is a crime thriller web series starring Emraan Hashmi. How is this series streaming on Netflix?
- Review: Kalankavaal.. Mammootty as Psycho Killer.. Malayalam Blockbuster? How is Mammootty's 'Kalankaval' movie? What kind of thrill did it spread?
- Review: Nari Nari Naduma Murari.. How is Sharwanand's movie? 'Nari Nari Naduma Murari' is a family entertainer starring Sharwanand. Released on Wednesday evening on the occasion of Sankranthi.
- Review: Aanganaga Ok Raju.. How is Naveen Polishetty's entertainer? How is the family entertainer directed by Mari with Naveen Polishetty and Meenakshi Chaudhary in key roles? What kind of entertainment did it spread?
- Review: An appeal to husband mahasayula.. Has Ravi Teja got a hit on his account? How is the family entertainer ``Bhartha Mahasayayyuku'' directed by Kishore Tirumala starring Ravi Teja as the protagonist? What kind of entertainment did it give?
- Review: Mana Shankaravaraprasad.. Did Chiru-Anil combo please? How is the movie 'Mana Shankaravaraprasadgaru' directed by Anil Ravipudi starring Chiranjeevi? What kind of entertainment?
- Webseries Review: Constable Kanakam: Season-2.. Is Chandrika alive? The suspense thriller starring Varsha Bollamma in the lead role has been shown at the end to have a sequel. And how is season 2 now? What a thrill it was.