
హైదరాబాద్, సాక్షి : హైదరాబాద్లో రెస్టారెంట్లు, హెటళ్లపై వరుసదాడులు, పలు ఆరోపణలు, ఆహార ఉత్పత్తుల నాణ్యతపై చెలరేగిన ఆందోళనల మధ్య మరో దారణం వెలుగులోకి వచ్చింది. ఒక పాపులర్ మాల్లో కొనుగోలు చేసిన కిట్క్యాట్ చాక్లెట్లో పురుగులున్నాయి ఒక వినియోగదారు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. దీనికి సంబంధించి వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
కూకట్పల్లిలో లులూ మాల్లో పిల్లల కోసం కొనుగోలు చేసినకిట్క్యాట్ చాక్లెట్లో సజీవ పురుగులు ఉన్నాయంటూ ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ షాపింగ్ కోసం మాల్లో తమకు ఆ అనుభవం ఎదురైందని వాపోయారు. దీనిపై కిట్ క్యాట్ కంపెనీగానీ, లూలూమాల్ యాజమాన్యం గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
ఇదీ చదవండి: మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
English Translation

Hyderabad, Sakshi :Amid series of attacks on restaurants and eateries in Hyderabad, many allegations and concerns over the quality of food products, another incident has come to light. A consumer complained that KitKat chocolates bought at a popular mall contained worms. In this regard, the video is making a fuss.
A user expressed concern that the KitKat chocolate bought for children at Lulu Mall in Kukatpally contained live worms. They lamented that they had that experience at the mall for festive shopping. Neither the KitKat company nor the management of Lulumal have yet officially responded to this.
Read this: After the Meerut Blue Drum case, another sensation: Wife, boyfriend get death sentence