
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది.
సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్‌లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్‌లో ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి:ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు
మైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.
English Translation

A person in America for sexually assaulting minors The Indian was arrested. The suspect, identified as Odela Yashasvi Kothapalli, was declared an illegal immigrant by US Immigration and Customs Enforcement. It has been revealed that charges related to child sexual abuse and theft are pending in New Jersey. US Immigration and Customs Enforcement (ECE) issued a statement in Ex.
Read:Another twist in the Epstein files: Anarchy with flowers
He is charged with sex crimes against minors Charges have been filed. Also, officials claim that he has links with crimes like theft and disturbing peace. But it did not clarify when and where the case was registered against the accused and when he was arrested. assault and larceny in New Jersey.
We'll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9
—U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026
Read this:After six months of marriage.. Valentine's day murder