Vishwak Sen Reacts Laila Movie Result And His Mother Reaction

తెలుగు హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గానీ తర్వాత తర్వాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. గతేడాది రిలీజైన 'లైలా' మూవీతో ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు 'ఫంకీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ సందర్భంగా ప్రమోషనల్ ఇంటర్వ్యూ వదిలారు. ఇందులో మాట్లాడిన విశ్వక్.. డైరెక్టర్ అనుదీప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి:డబ్బులెక్కువిచ్చారని 'ఖైదీ 2' డ్రాప్.. ఎట్టకేలకు నోరు విప్పిన లోకేశ్)

''ఫంకీ'లో రొమాంటిక్ సీన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్ అసలు. అదేంటో గానీ మేం సీన్స్ చేస్తుంటే.. మానిటర్ ముందు కూర్చున్న అనుదీప్ చాలా ఇబ్బందిగా అయిపోయాడు. చెప్పాలంటే బిగుసుకుపోయేవాడు' అని విశ్వక్ సేన్ చెప్పాడు. ఇదే విషయం గురించి హీరోయిన్ కాయదు లోహర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సీన్ జరుగుతుంటే మధ్యలో అనుదీప్ కట్ చెప్పేసేవాడు. మేమే ఎలాగోలా దాన్ని పూర్తి చేసేవాళ్లం అని చెప్పుకొచ్చింది.

'లైలా' ఫ్లాప్ గురించి మాట్లాడిన విశ్వక్ సేన్.. నా ప్రతి సినిమా చూసే అమ్మ, అది యావరేజ్‌గా ఉన్నా తెగ పొగిడేసేది. 'లైలా'కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. మూవీ చూసొచ్చిన తర్వాత నన్ను జాలిగా చూసింది అని చెప్పాడు. 'ఫంకీ' విషయానికొస్తే.. మూవీ డైరెక్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. ఫిబ్రవరి 13న థియేటర్లలోకి వస్తోంది. 

(ఇదీ చదవండి:తమిళ బ్లాక్‌బస్టర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)


English Translation
Vishwak Sen Reacts Laila Movie Result And His Mother Reaction

Vishwak Sen among Telugu heroes one 'What happened to this city?' He got a good recognition with the movie but later he could not get the success as expected. Ghorathi flopped badly with the movie 'Laila' which was released last year. Now he is ready to release the film 'Funky'. A promotional interview was given on this occasion. Vishvak, who spoke in it, made interesting comments about director Anudeep. 2' drop.. Lokesh who finally opened his mouth)

''Funky' has romantic scenes at its peaks. Extreme is original. But if we are doing the scene... Anudeep sitting in front of the monitor is very embarrassed. Vishwak Sen said that he was a tightrope walker. Heroine Kayadu Lohar talked about the same thing.. Anudeep used to cut in the middle of a romantic scene. She said that somehow we would finish it ourselves.

Vishwak Sen who talked about the flop of 'Laila'.. My mother watches every film, even if it is average, she praises it a lot. Laila had a strange experience. He said that he felt sorry for me after watching the movie. As for 'Funky'... it is a comedy entertainer made by a movie director with a back drop story. Hitting theaters on February 13. 

data-media-max-width="560">

#Funky Romantic Scenes in PEAKS... EXTREME original..

In romantic scenes #Anudeep has become very UNCOMFORTABLE!!

- #VishwakSen pic.twitter.com/DSigVrImla

— Movies4u Official (@Movies4u_Officl) January 26, 2026