మినీ డేటా కేంద్రంగా పాత ఫోన్లుస్క్రీన్ పగలడం, బ్యాటరీ సామర్థ్యం క్షీణించడం, మార్కెట్లోకి కొత్త మోడల్ రావడం వంటి కారణాలతో ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్ఫోన్లకు మనం టాటా చెప్పేస్తుంటాం! ఇలా ఏటా లక్షల ఫోన్లు ఎలక్ట్రానిక్ వ్యర్థాలుగా మారిపోతున్నాయి.
Jun 18