Telugu News Aggregator

Latest news from Eenadu, Sakshi & Andhra Jyothy - Auto translated

Source: All Sakshi Eenadu Andhra Jyothy
Category: All 🏏 Sports 🏛️ Politics 🎬 Entertainment 💼 Business 💻 Technology 🚔 Crime 🏥 Health 📚 Education 🌍 International 🇮🇳 National 📍 Andhra Pradesh 📍 Telangana ✨ Lifestyle
Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
శతాధిక స్ఫూర్తి.. కృష్ణమూర్తి ముగ్గుబుట్టలా నెరిసిన తల.. ‘భారతీయుడు’లో కమల్‌హాసన్‌ను తలపించే ఆహార్యం.. పొద్దున్నే పార్కులో చకచకా నడిచేస్తూ ఓ పెద్దాయన కనిపిస్తారు.
Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
గూండాలకు యోగి ట్రీట్‌మెంటే కరెక్ట్‌ ‘ప్రతిపక్షంలో లేని గత కాలపు ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకులు బెదిరించేలా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడలేదు.
Eenadu 📍 Andhra Pradesh Dec 21, 1:16 PM
రాష్ట్రానికి పిల్లలే ఆస్తి పిల్లలు అనుకున్న లక్ష్యాలు సాధించి, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదిగితే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. మన రాష్ట్రానికి పిల్లలే పెద్ద ఆస్తి అని, వారితో నాలెడ్జ్‌ ఎకానమీ సృష్టించవచ్చన్నారు.
Eenadu 🚔 Crime Dec 21, 1:16 PM
బీమా డబ్బుల కోసం.. పాము కాటుతో తండ్రిని చంపేశారు జీవిత బీమా డబ్బుల కోసం కన్న తండ్రిని పాముతో కాటేయించి హత్య చేశారు ఆయన కుమారులు. మొదటి సారి విఫలమైతే రెండోసారి విషపూరిత పాముతో కాటేయించి, చనిపోయే వరకూ వదల్లేదు.
Eenadu 🚔 Crime Dec 21, 1:16 PM
కార్లతో మభ్యపెట్టి.. అక్రమాలకు తెరతీసి చిలకలూరిపేట వద్ద ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురి మృతికి కారణమైన కేసులో ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు.
Eenadu 🚔 Crime Dec 21, 1:16 PM
చదివింది ఎంబీబీఎస్‌.. చేసేది కంటి శస్త్రచికిత్సఓ ఆసుపత్రిలో వైద్యుడు చదివింది ఎంబీబీఎస్‌.. కానీ కొన్నేళ్లుగా కంటి శస్త్రచికిత్స నిపుణుడిగా చలామణి అవుతున్నాడు. మరో ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ ఓ వైద్యుడి పేరుతో ఉంటుంది కానీ..
Eenadu 💼 Business Dec 21, 1:16 PM
అందరికీ బీమా సాధ్యమే దేశంలోని ప్రజలందరికీ బీమా రక్షణ కల్పించాలనే లక్ష్య సాధనకు చేరువ  అయ్యే అవకాశం బీమా చట్టాల సవరణతో లభిస్తుందని కేర్‌ ఎడ్జ్‌ రేటింగ్స్‌ తాజాగా విశ్లేషించింది.
Eenadu 💼 Business Dec 21, 1:15 PM
చిన్నకార్లు.. పెద్ద దుమారం ఇపుడిపుడే విద్యుత్‌ వాహనా(ఈవీ)లను ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ సమయంలో 909 కిలోల బరువులోపు పెట్రోలు వాహనాలకు సడలింపులు/మినహాయింపులు ఇస్తే.. పర్యావరణహిత కార్లను అందిపుచ్చుకోవాలన్న లక్ష్యానికి గండి కొట్టినట్లే అవుతుంది.
Eenadu 💼 Business Dec 21, 1:15 PM
ఎలాన్‌ మస్క్‌కు భారీ ఊరటటెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు న్యాయస్థానంలో భారీ విజయం లభించింది. 2018లో టెస్లా ఆయనకు ప్రకటించిన 55 బిలియన్‌ డాలర్ల వేతన ప్యాకేజీ విషయంలో డెలావేర్‌ సుప్రీంకోర్టు నుంచి మస్క్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
Eenadu 🏏 Sports Dec 21, 1:15 PM
వరుసగా మూడో విజయం.. యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియా వశం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన కంగారూలు..  అడిలైడ్ జరిగిన మూడో టెస్టులోనూ విజయకేతనం ఎగరవేశారు.
Eenadu 🎬 Entertainment Dec 21, 1:15 PM
ఓటీటీలోకి ‘రివాల్వర్‌ రీటా’.. కీర్తి సురేశ్‌ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? కీర్తి సురేశ్‌ నటించిన క్రైమ్‌ కామెడీ మూవీ ‘రివాల్వర్‌ రీటా’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
Eenadu 🎬 Entertainment Dec 21, 1:15 PM
యశ్‌ ‘టాక్సిక్‌’లో కియారా ఇలా.. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ ‘టాక్సిక్‌’ సినిమాలోని కియారా ఆడ్వాణీ ఫస్ట్‌ లుక్ విడుదలైంది. ఆమె ఏ పాత్రలో నటిస్తున్నారంటే?
Eenadu 🎬 Entertainment Dec 21, 1:15 PM
‘వారణాసి’ బడ్జెట్‌ రూ.1300 కోట్లా?: ప్రియాంకా చోప్రా ఏమన్నారంటే‘వారణాసి’ సినిమా బడ్జెట్‌పై ప్రశ్నకు నటి ప్రియాంకా చోప్రా స్పందించారు.
Eenadu Dec 21, 1:15 PM
చలించిపోతున్నారు ఈశాన్య ప్రాంతం నుంచి వీస్తున్న శీతలగాలులతో నగరం వణుకుతోంది.   రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
Eenadu Dec 21, 1:15 PM
బైపాస్‌ వెంట బరితెగింపు నగరంలోని బైపాస్‌ రోడ్డులో ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. రూ.కోట్లు వెచ్చించి అవెన్యూ ప్లాంటేషన్‌ పేరిట పెంచిన చెట్లను నరికేసి, బైపాస్‌ నాలాలు పూడ్చేసి రహదారిని ప్లాట్లుగా మార్చేస్తున్నారు.
Eenadu Dec 21, 1:15 PM
తరగ‘నిధి’.. పదిల‘మది’ పుస్తకం హస్తభూషణం.. ఒక మంచి పుస్తకం ఓ ఉత్తమ స్నేహితుడితో సమానం అంటారు. సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగినా.. పుస్తక పఠనం చేసేవారూ ఎంతో మంది ఉన్నారు.
Eenadu Dec 21, 1:15 PM
ధ్యానం.. ఆరోగ్య మార్గం కంటి నిండా నిద్ర.. మనసు నిండా ప్రశాంతత.. ఈ రెండు ఉంటే చాలు ఏ రోగమైనా పరార్‌! కానీ నేటి జీవనశైలిలో ఇవే కరవయ్యాయి. ఆధునిక కాలంలో వస్తున్న అనేక మానసిక, శారీరక రుగ్మతలకు ధ్యానం ఒక దివ్యౌషధంలా పనిచేస్తోంది.
Eenadu Dec 21, 1:15 PM
‘అమరజీవి జలధార’తో గోదావరి జిల్లాల దాహార్తి తీరుస్తాం ‘గోదావరి పారుతున్నా ఇక్కడి ప్రజలకు మంచి నీరు లేకపోవడం బాధాకరం. అందుకే ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టు నిర్మాణం.
Eenadu Dec 21, 1:15 PM
పరిశ్రమల హబ్‌గా అనకాపల్లి ‘అనకాపల్లి జిల్లా పరిశ్రమల హబ్‌గా మారనుంది. అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, మాకవరపాలెం మండలాల్లో 24,843 ఎకరాలను సేకరించాం.
Eenadu 🌍 International Dec 21, 1:15 PM
హాదీ అంత్యక్రియల్లో.. యూనస్ కీలక వ్యాఖ్యలు భారత వ్యతిరేకి, బంగ్లాదేశ్‌ యవనాయకుడు ఇంకిలాబ్‌ మోంచో నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తామని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ చేసిన వ్యాఖ్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. (Yunus on Anti India leader Hadi ideals)