ఇంటర్నెట్ డెస్క్:మొటిమలు.. యవ్వనంలో చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఇది. వాటి నుంచి బయటపడేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. త్రిఫల చూర్ణం వాటికి చక్కగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చూర్ణాన్ని ఎంత మోతాదులో వాడాలో, ఏ విధంగా ఉపయోగించాలనే వివరాలు ఈ వీడియోలో మీకోసం...
30 ఏళ్ల తర్వాత.. సౌదీ ఎడారిలో మంచు వర్షం..
లక్ష రూపాయల కండోమ్స్.. ఆసక్తికరంగా ఇన్‌స్టామార్ట్ ఆర్డర్స్..
Updated at - Dec 23 , 2025 | 08:28 AM